
Viral Video: సాధారణంగా సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తరచుగా జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సాధారణంగా అడవిలో చిరుతను ఢీకొట్టే జంతువులు పెద్దగా కనింపించవు. ఎంతటి భారీ జంతువునైనా పులి ఎదురించే స్థోమత ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఓ చిన్న అడవి పంది మాత్రం చిరుతపులినే రఫ్పాడించింది. చిరుతకే ముచ్చమటలు పట్టించింది. అడవి పంది దెబ్బకు చిరుత పరారైపోయింది.
ముందుగా చిరుత ఒక చిన్న అడవి పందిపై దాడికి ప్రయత్నించగా, అందుకు ఆ ఆడవి పంది ఎదురు తిరిగి చిరుతపై దాడికి దిగింది. మరొక చిరుతపులి అక్కడికి వస్తుంది. కానీ పంది ఏ మాత్రం భయపడదు. దానిని కూడా తరిమికొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వన్యప్రాణుల వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్)లో @NatureChapter అనే IDతో షేర్ అయ్యింది. ధ ప్రతిచర్యలు ఇచ్చారు.
— Nature Chapter (@NatureChapter) September 13, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి