AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ పెద్దోళ్లు ఉన్నారే.. పాపం రైలులో రీల్‌ పాపకు… ఏమి జరిగిందో చూసి మీరు నవ్వుకుంటారు

ప్రస్తుతం సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరు బిజీ అయిపోయారు. కొంత మంది రీల్స్‌ చేస్తూనో, మరికొంత మంది ఆ రీల్స్‌ చూస్తూనో తీరిక లేకుండా గడుపుతున్నారు. రీల్స్‌ పిచ్చిలో పడి కొంత మంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రకరకాల స్టంట్స్‌...

Viral Video: ఈ పెద్దోళ్లు ఉన్నారే.. పాపం రైలులో రీల్‌ పాపకు... ఏమి జరిగిందో చూసి మీరు నవ్వుకుంటారు
Mother Slapped Reel Girl
K Sammaiah
|

Updated on: Nov 20, 2025 | 4:51 PM

Share

ప్రస్తుతం సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరు బిజీ అయిపోయారు. కొంత మంది రీల్స్‌ చేస్తూనో, మరికొంత మంది ఆ రీల్స్‌ చూస్తూనో తీరిక లేకుండా గడుపుతున్నారు. రీల్స్‌ పిచ్చిలో పడి కొంత మంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రకరకాల స్టంట్స్‌ వేస్తున్నారు. ఏదో విధంగా ఫేమస్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియలో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వైరల్‌ వీడియోలో ఒక అమ్మాయి కదులుతున్న రైలు బోగి డోర్‌ వద్ద నిలబడి రీల్ తయారు చేస్తున్నట్లు కనిపిస్తుంది. రాత్రి కావడంతో రైలు బయట అంతా చీకటిగా ఉంది. ఆ అమ్మాయి నల్లటి క్రాప్ టాప్, చిరుతపులి చారలతో ఉన్న టైట్ లెగ్గింగ్స్, గ్లాసెస్ ధరించి ఉంది. ఆమె జుట్టు విప్పుకుని ఉంది.

ఆ అమ్మాయి సూపర్ స్టార్ సింగర్ డివైన్ పాటకు రీల్ చేస్తుండగా అకస్మాత్తుగా ఆమె తల్లి వెనుక నుండి కనిపిస్తుంది. ఆమె మొదట అమ్మాయిని పట్టుకుని రైలు గేటు గుండా లోపలికి తీసుకువస్తుంది. ఆ తర్వాత ఆమె అమ్మాయిని, బహుశా ఆమె కూతురు అయి ఉండవచ్చు, మూడు లేదా నాలుగు సార్లు చెంపదెబ్బ కొడుతుంది. ఈ సమయంలో ఆ మహిళ ముఖం కోపంతో ఎర్రగా కనిపిస్తుంది. “రాత్రిపూట నన్ను నిద్రపోనివ్వవా? అందరినీ లేపి రీల్ చేస్తావా?” అని ఆమె అంటున్నట్లు అనిపిస్తుంది.

వీడియో చూడండి:

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంటర్నెట్ వినియోగదారులు ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. ఆ అమ్మాయి తల్లి సరైన పనే చేసింది అంటూ పోస్టులు పెడుతున్నారు.

Follow Us
హ్యాండిచ్చిన అభిషేక్, వైభవ్.. భారమంతా తెలుగోడిపైనే..!
హ్యాండిచ్చిన అభిషేక్, వైభవ్.. భారమంతా తెలుగోడిపైనే..!
కోహ్లీ చేసిన అతిపెద్ద తప్పు ఇదే.. కపిల్‌దేవ్‌ సంచలన కామెంట్స్‌
కోహ్లీ చేసిన అతిపెద్ద తప్పు ఇదే.. కపిల్‌దేవ్‌ సంచలన కామెంట్స్‌
ఆటో, ఇంటి పిల్లర్ మధ్య చిక్కుకుని కన్నుమూసిన చిన్నారి..
ఆటో, ఇంటి పిల్లర్ మధ్య చిక్కుకుని కన్నుమూసిన చిన్నారి..
తులసి వివాహం.. ఇంట్లోనే ఇలా పూజ చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం!
తులసి వివాహం.. ఇంట్లోనే ఇలా పూజ చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం!
గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే
గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే
Mohammed Siraj: మహ్మద్ సిరాజ్‌ చుట్టూ అసలేం జరుగుతోంది..! 
Mohammed Siraj: మహ్మద్ సిరాజ్‌ చుట్టూ అసలేం జరుగుతోంది..! 
పాము నోటిలోంచి వెళ్తే లోపల అద్భుత లోకం.. తెలంగాణలోని..
పాము నోటిలోంచి వెళ్తే లోపల అద్భుత లోకం.. తెలంగాణలోని..
కారులో లిఫ్ట్ ఇస్తామని నమ్మించి.. 40 గ్రాముల బంగారం దోపిడీ!
కారులో లిఫ్ట్ ఇస్తామని నమ్మించి.. 40 గ్రాముల బంగారం దోపిడీ!
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా.. ఈ సీక్రెట్స్ తెలుసా ??
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా.. ఈ సీక్రెట్స్ తెలుసా ??
ఖరీదైన షాంపూలు వద్దు.. చుండ్రు తగ్గించుకోవడానికి ఈ నేచురల్ టిప్
ఖరీదైన షాంపూలు వద్దు.. చుండ్రు తగ్గించుకోవడానికి ఈ నేచురల్ టిప్