AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kid Video Viral: మీ బాల్యాన్ని గుర్తుకు తెచ్చే వీడియో.. తల్లి చదవమంటే కొడుకు చెప్పే సాకులు వింటే నవ్వు ఆపుకోలేరుగా..

చిన్నతనంలో పిల్లల మనసు చదువు మీద కంటే.. ఎక్కువగా ఆడుకోవడం, గెంతడం లాంటి వాటిపైనే నిమగ్నమై ఉంటుంది. అయితే  తల్లిదండ్రులు చదువుకోమని ఛేబ్బితే పిల్లలు బలవంతంగా చదువుకోవడానికి కూర్చోవాల్సి వస్తుంది.మీ

Kid Video Viral: మీ బాల్యాన్ని గుర్తుకు తెచ్చే వీడియో.. తల్లి చదవమంటే కొడుకు చెప్పే సాకులు వింటే నవ్వు ఆపుకోలేరుగా..
Kid Video Viral
Surya Kala
|

Updated on: Dec 08, 2022 | 12:56 PM

Share

సోషల్ మీడియాకు తనదైన ఆకర్షణ ఉంది. ఇక్కడ ఎవరు ఎప్పుడు వైరల్ ఎవరికీ అవుతారో తెలియదు. ఎందుకంటే ఈ ప్రపంచం చాలా ప్రత్యేకమైనది. విభిన్నమైనది. ప్రస్తుతం ఓ చిన్నారికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మీ చిన్ననాటి సాకులు గుర్తుకు వస్తాయి. చిన్నతనంలో చదువుకునే సమయంలో చెప్పే సాకులు, పని చేయమంటే చెప్పే సాకులు ఇవన్నీ కనుల ముందుకు తెస్తుంది ఈ వీడియో.

ప్రతి తల్లితండ్రులు తమ పిల్లలు బాగా చదవాలని, రాయాలని, చదివి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే పిల్లల మనసు ఎక్కడ ఎక్కువ చదువు కంటే.. ఇతర వ్యాపకాల మీద దృష్టి ఉంటుంది. చిన్నతనంలో పిల్లల మనసు చదువు మీద కంటే.. ఎక్కువగా ఆడుకోవడం, గెంతడం లాంటి వాటిపైనే నిమగ్నమై ఉంటుంది. అయితే  తల్లిదండ్రులు చదువుకోమని ఛేబ్బితే పిల్లలు బలవంతంగా చదువుకోవడానికి కూర్చోవాల్సి వస్తుంది. ఇక తమ తల్లిదండ్రులు  స్వయంగా చదువు చెప్పడానికి హోమ్ వర్క్ చేయించడానికి కూర్చుంటే ఆ ఇబ్బంది మరింత పెరుగుతుంది. అప్పుడు పిల్లల తమకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీలు కావడం లేదన్నట్లు ఫీల్ అవుతారు. చదువుల కోమని అన్నారని ఓ బాలుడు ఏడవడం ఈ వీడియోలో చూడవచ్చు. అప్పుడు కూడా తన కుమారుడిని తల్లి సముదయిస్తుంది.  తల్లీకొడుకుల సంభాషణ వింటే మీ నవ్వును అదుపు చేసుకోలేరు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో.. పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు.. అతని తల్లి ఈ  వీడియో తీస్తున్నట్లు మీరు చూడవచ్చు. దాని వల్ల ఆ బాలుడికి  కోపం వచ్చింది. రీల్ పై చదువుకోమని అంటే.. వెంటనే చదువు ఎగ్గొట్టడానికి ఏదొక సాకు దొరుకుతుంది అనే కామెంట్ తో మొదలవుతుంది. ఓ బాలుడు ఏడుస్తూ..  కోపంగా తన తల్లితో…  ‘నేను అలసిపోయాను.. మీకు సెలవులుంటాయి.. అని ఏడుస్తూ తన పరిస్థితిపై కంప్లైయింట్ చేస్తున్నాడు. అప్పుడు తల్లి ‘నాకు ఎవరి ప్రేమ ఉంది…?’ అని కొడుకుతో అంటే.. మళ్ళీ ఆ బాలుడు.. లిల్ అని చెప్పాడు. తల్లి ‘లిల్లెస్‌కి ఏమైంది?  మీ బ్లాగింగ్ అని చెప్పడంతో.. నేను ఎక్కడ బ్లాగ్ లో ఉన్నానని అడిగింది. చివరికి వీడియో తీయొద్దని కొడుకు అంటే.. సరే నేను వీడియో షూట్ చెయ్యను.. రా నాదగ్గరికి అని చెప్పడంతో కొడుకు తల్లిదగ్గరకు వచ్చి చిరునవ్వులు చిందించాడు.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యూటిఫుల్‌లైఫ్అడ్డు అనే ఖాతాలో షేర్ చేశారు.  23 వేల పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ‘నిజంగా ఈ పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు’ ఒకరు కామెంట్ చేస్తే.. మరికొందరు యూజర్లు తల్లి పిల్లాడిని వీడియో తీయడంపై విమర్శలు గుప్పించారు.  ఆ ‘అబ్బాయి రీల్స్ గురించి సరిగ్గా చెప్పాడని వ్యాఖ్యానించారు.

Follow Us
యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా వాడాలి? ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు
యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా వాడాలి? ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు
గూగుల్ కొత్త స్మార్ట్‌వాచ్ ఫీచర్లు తెలిస్తే షాకవుతారు.. ఏంటంటే
గూగుల్ కొత్త స్మార్ట్‌వాచ్ ఫీచర్లు తెలిస్తే షాకవుతారు.. ఏంటంటే
బ్లాక్ హోల్‌పై అధ్యాయనం చేస్తున్న హైదరాబాదీ సైంటిస్ట్!
బ్లాక్ హోల్‌పై అధ్యాయనం చేస్తున్న హైదరాబాదీ సైంటిస్ట్!
స్పీకర్ బాక్స్‌లో మ్యూజిక్ బదులు వింత శబ్ధాలు.. చెక్ చేస్తే..!
స్పీకర్ బాక్స్‌లో మ్యూజిక్ బదులు వింత శబ్ధాలు.. చెక్ చేస్తే..!
లవంగాలను రాత్రంతా నీటిలో నానబెట్టి తాగితే ఎన్ని ప్రయోజనాలో!
లవంగాలను రాత్రంతా నీటిలో నానబెట్టి తాగితే ఎన్ని ప్రయోజనాలో!
చల్లటి ఫ్రిజ్‌‌లో వేడి వేడి ఫుడ్‌..ఈ తప్పు చేస్తే ఏమవుతుందంటే!
చల్లటి ఫ్రిజ్‌‌లో వేడి వేడి ఫుడ్‌..ఈ తప్పు చేస్తే ఏమవుతుందంటే!
అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి శాంసంగ్ కొత్త గ్యాడ్జెట్లు
అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి శాంసంగ్ కొత్త గ్యాడ్జెట్లు
అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఏదో తెలుసా..? మరోసారి అగ్రస్థానంలో.
అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఏదో తెలుసా..? మరోసారి అగ్రస్థానంలో.
రేపే శ్రావణ మంగళవారం.. అస్సలే చేయకూడని పనులివే..
రేపే శ్రావణ మంగళవారం.. అస్సలే చేయకూడని పనులివే..
అదిరిపోయే ఏఐ ఫీచర్లతో మార్కెట్లోకి టెక్నో కొత్త ఇయర్‌బడ్స్
అదిరిపోయే ఏఐ ఫీచర్లతో మార్కెట్లోకి టెక్నో కొత్త ఇయర్‌బడ్స్