Viral Video : హాలీవుడ్‌ పాటకు భాంగ్రా స్టెప్పులతో అదరగొట్టిన పెళ్లి కూతురు..!

Viral Video : సోషల్‌మీడియా (Social Mideo)లో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్‌ Viral Videos)అవుతుంటాయి. వాటిలో పెళ్ళిళ్లకు సంబంధించిన వీడియోలు భలే ఫన్నీగా ఉంటాయి. కొన్ని పెళ్లిళ్లలో డాన్స్‌లతో..

Viral Video : హాలీవుడ్‌ పాటకు భాంగ్రా స్టెప్పులతో అదరగొట్టిన పెళ్లి కూతురు..!
Bhangra Danve Viral Vdeo
Follow us
Surya Kala

|

Updated on: Jan 24, 2022 | 1:01 PM

Viral Video : సోషల్‌మీడియా (Social Mideo)లో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్‌ Viral Videos)అవుతుంటాయి. వాటిలో పెళ్ళిళ్లకు సంబంధించిన వీడియోలు భలే ఫన్నీగా ఉంటాయి. కొన్ని పెళ్లిళ్లలో డాన్స్‌లతో అదరగొడుతుంటారు వధూవరులు, బంధువులు కూడా.. అలాంటి వీడియోలు ఇటీవల బాగా ఇష్టపడుతున్నారు నెటిజన్లు.. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టంట చక్కర్లు కొడుతోంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ పెళ్లికూతరు హాలీవుడ్‌ పాట ‘షేప్ ఆఫ్ యూ’కు భాంగ్రా స్టయిల్లో స్పెప్పులేసి అదరగొట్టింది. ఈ డాన్స్‌లో నూతన వధువుతో పాటు మరికొందరు కాలు కదిపారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ…ఆ వీడియో కింద కామెంట్ కూడా రాశారు. ‘‘ ‘భాంగ్రా ఎంపైర్’ నుంచి వధువు వస్తుందని తెలియగానే.. ఆ డ్యాన్స్‌ను ఇష్టపడేవారికి ట్యాగ్ చేయండి’’ అని కామెంట్ రాశారు. ‘భాంగ్రా ఎంపైర్’ అనేది ఒక డ్యాన్స్ టీమ్. కాలిఫోర్నియా‌లోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న బే ఏరియాలో దీనిని 2006లో స్థాపించారు. ఆ బృందంలోని ఒకరే రాణి అర్పవల్లి అనే ఈ వధువు.. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోను వేలమంది వీక్షించడమే కాదు..విపరీతంగా లైక్‌ చేస్తూ షేర్‌ చేస్తున్నారు.

Also Read:

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే