కార్లను మండుతున్న ఎండల్లో గంటల తరబడి పార్క్ చేస్తే.. అవి కాస్తా ఆ వేడికి డూప్లికేట్ అయస్కాంతాలుగా మారతాయన్న సరదా నానుడి ఒకటి ఉంది. దీనిని నిరూపించడానికా అన్నట్లు.. అమెరికాలోని జాతీయ వాతావరణ శాఖ వినూత్న ప్రయోగానికి తెర తీసింది. కొన్ని పచ్చి బిస్కెట్లను తీసుకుని ఓ ట్రేలో పెట్టి.. ఎండలో ఉంచిన వాహనంలో అమర్చారు అధికారులు. అంటే దాదాపు 45 నిమిషాల తర్వాత చూస్తే ఏముంది.. మామూలు స్టవ్‌ల మీద ఉడికినట్లే ఉడకడం ప్రారంభించాయి.
అలా 8 గంటలు ముగిసిన తర్వాత అవి పూర్తిగా కాలిన రంగులోకి మారాయి. దేశంలో ఎండ తీవ్రత ఇంత తీవ్రంగా ఉందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని వాళ్ళు అంటున్నారు. ప్రస్తుతం యూఎస్‌లో ఎండలు 42 డిగ్రీలుపైగానే నమోదవుతున్నాయని తెలుస్తోంది. సాధారణంగా అమెరికాలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి. చల్లటి వాతావరణం సహజం. అయితే ఈసారి మాత్రం అక్కడ ఎండలు దంచికొడుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బిస్కెట్లను వేడెక్కిన కార్ల మీద పెట్టి ఉడికించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి.
If you are wondering if it’s going to be hot today, we are attempting to bake biscuits using only the sun and a car in our parking lot. We will keep you posted with the progress. Stay cool! #newx #iawx pic.twitter.com/cXZgdRIgcK
— NWS Omaha (@NWSOmaha) July 18, 2019
Update: 45 minutes in. Biscuits are rising. pic.twitter.com/IFGxhV486T
— NWS Omaha (@NWSOmaha) July 18, 2019
Biscuit update: the pan has reached 175 degrees in 60 minuted and the tops of the biscuits are at 153.
This is a good time to remind everyone that your car does in fact get deadly hot. Look before you lock! On average 38 children die in hot cars each year. Don’t be a statistic! pic.twitter.com/OBKK1q1F8T
— NWS Omaha (@NWSOmaha) July 18, 2019
While the biscuits continue baking, here is an update on the back seat thermometer. After only an hour and in the shade, the back seat is up to 120. #heatsafety #LookBeforeYouLock pic.twitter.com/TjESEgsAMq
— NWS Omaha (@NWSOmaha) July 18, 2019
Biscuit update: had to turn the car around to adjust for the sun angle. Top of the biscuits are baked but the bottom remains doughy. But more interestingly, the temperature of the back seat in the shade is 144 degrees! #HeatSafety #LookBeforeYouLock pic.twitter.com/IK10PSv3ig
— NWS Omaha (@NWSOmaha) July 18, 2019
Biscuits are starting to get a slightly golden tinge to them. pic.twitter.com/ptL24RHQfs
— NWS Omaha (@NWSOmaha) July 18, 2019
And after nearly 8 hours in the sun, the outside of the biscuit is actually edible. The middle is still pretty doughy though. The max temp on the pan was 185! Also we made festive biscuit hats ? Stay cool out there. #HeatSafety #LookBeforeYouLock pic.twitter.com/ptWP2jksrU
— NWS Omaha (@NWSOmaha) July 18, 2019