
ప్రేమ నిజంగా గుడ్డిదనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో ప్రేమికులు రెచ్చిపోతున్నారు. బస్సు, రైలు, మెట్రో ట్రైన్, పార్క్ ఇలా బహిరంగ ప్రదేశాలు ఏదైనా కూడా.. కొంతమంది ప్రేమికులు రెచ్చిపోయి మరీ.. జనాలు తిరిగే ప్రాంతాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇక వారు చేసే ఈ చెత్త పనుల వల్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన పలు వీడియోలు సైతం.. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం మనం చూస్తూనే ఉంటాం. ఆ వీడియో చూస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం.
వైరల్ వీడియో ప్రకారం.. ఇద్దరు ప్రేమికులు రైలులో అందరి ముందు రొమాన్స్ చేయడమే కాకుండా.. తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు. రైలులోని స్లీపర్ కోచ్‌లో ఒకే సీటుపై పడుకుని వీరిద్దరూ ప్రేమలో మునిగిపోయారు. టికెట్ చెకింగ్‌కు వచ్చిన టీసీ కూడా వారిని చూసి దెబ్బకు కంగుతిన్నాడు. అతడు అక్కడే ఉన్నా కూడా.. ఈ ప్రేమ పక్షులు ఇద్దరూ తమ అసభ్య పనిని ఆపలేదు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ వేదికగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘అది రైలా.. లేక ఓయో రూమా’ అంటూ కామెంట్ పెడుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతుండగా.. లేట్ ఎందుకు మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
ఇది చదవండి: రూ. 6 కోట్లు పెట్టి బంగారు నగలు చేయించిన మహిళ.. తెల్లారి ఊహించని ట్విస్ట్
OYO वाली सुविधा अब भारतीय रेल में भी उपलब्ध
😂😂😂😂😂 pic.twitter.com/EtCXqsEfQk— HasnaZarooriHai🇮🇳 (@HasnaZaruriHai) June 11, 2024
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి