Trending Video: అమ్మో ఇదేంటండీ బాబూ.. తేళ్లను ఇలా కూడా అమ్మేస్తారా..

సోషల్ మీడియా అన్నాక అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి వీడియో వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. అలా రాత్రికి రాత్రి ఫేమస్ అయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇంకొంత మంది స్టార్ డమ్ కూడా తెచ్చుకుంటున్నారు. అదే విధంగా నెట్టింట పలు రకాల జంతువుల వీడియో కూడా చూస్తూ ఉంటాం. వీటిల్లో తేళ్లు కూడా ఒకటి. తేలు కుట్టిందంటే.. ప్రాణాలు గాల్లోనే కలిసి పోతాయి. అంత విషం ఉంటుంది తేళ్లలో. కానీ తేళ్ల విషాన్నే డబ్బు..

Trending Video: అమ్మో ఇదేంటండీ బాబూ.. తేళ్లను ఇలా కూడా అమ్మేస్తారా..
Trending Video
Follow us

|

Updated on: Jul 05, 2024 | 2:56 PM

సోషల్ మీడియా అన్నాక అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి వీడియో వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. అలా రాత్రికి రాత్రి ఫేమస్ అయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇంకొంత మంది స్టార్ డమ్ కూడా తెచ్చుకుంటున్నారు. అదే విధంగా నెట్టింట పలు రకాల జంతువుల వీడియో కూడా చూస్తూ ఉంటాం. వీటిల్లో తేళ్లు కూడా ఒకటి. తేలు కుట్టిందంటే.. ప్రాణాలు గాల్లోనే కలిసి పోతాయి. అంత విషం ఉంటుంది తేళ్లలో. కానీ తేళ్ల విషాన్నే డబ్బు చేసుకుంటున్నారు వీల్లు. తేళ్ల విషం వల్ల నష్టాలే కాదు లాభాలు కూడా ఉన్నాయి. కొన్ని రకాల మెడిసిన్స్ తయారీ, కాస్మెటిక్స్ తయారీలో ఈ తేళ్ల విషాన్ని ఉపయోగిస్తారట. అందుకే ఏకంగా తేళ్లను పెంచుతూ ఓ బిజినెస్‌గా ప్రారంభించి.. కోట్లు సంపాదిస్తున్నారు.

తేలు విషం ఎంతో ఖరీదు. ఒక గ్యాలన్ తేలు విషం దాదాపు రూ.325 కోట్లు ఉంటుందట. దీన్ని ఎక్కువగా కాస్మెటిక్స్, మెడికల్ ప్రొసీజర్స్‌లోకి యూజ్ చేస్తున్నారు. ఈ తేలు విషం వల్ల మొక్కలకు కూడా ఎన్నో వందల రెట్ల లాభాలు ఉన్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. అందుకు కొన్ని దేశాల్లో చాలా మది వీటిని పెంచుతూ ప్రత్యేకంగా బిజినెస్ కూడా చేస్తున్నారు. ఇటీవల కొందరు తేళ్లను పెంచుతూ సోషల్ మీడయాలో వీడియోలను పెడుతున్నారు. వీటికి మిలియన్స్‌లో వ్యూస్ వస్తున్నాయి. మరి ఆ వీడియో ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇవి కూడా చదవండి

వైరల్‌గా మారిన వీడియో..

ఈ వీడియోలో ఓ మహిల ఒక గదిలో తేళ్లను పెంచుతుంది. పక్కన ఒక పాత్రలో చాలా తేళ్లను తీసుకుంటుంది. ఆమె పరికరాలతో తేళ్ల తోకను పట్టుకుని వాటి నుంచి చిన్ ట్యూబ్స్‌లోకి విషాన్ని తీస్తుంది. ఇలా తీసిన విషాన్ని మరో బాటిల్‌లో వేస్తుంది. విషం తీసిని తేళ్లను మళ్లీ ఇటుకలపై వేస్తుంది. ఆ వీడియోలో చూస్తే చాలా తేళ్లే కనిపిస్తున్నాయి. వాటికి ఆహారం కూడా పెడుతున్నారు. మళ్లీ కొన్ని తేళ్లను టబ్‌లోకి తీసుకుని విషం తీస్తున్నారు. ఇలా అక్కడ చాలా మందే ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ వీడియో చూపరులను బాగా ఆకట్టుకుంది.

ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు
ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు
తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!
తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!