Viral: ఆ పాత ‘సూపర్‌ మ్యాన్’ కామిక్.. ఏకంగా రూ. 24 కోట్లకు అమ్ముడైందట.. ప్రత్యేకత ఎంతో తెలుసా.!

Viral News Upate: మీ బాల్యంలో అత్యంత మధురమైన జ్ఞాపకాలు ఏవి అని ఎవరైనా అడిగితే.. అందరూ ఠక్కున చెప్పేది కామిక్స్ చదవడం అని అంటారు..

Viral: ఆ పాత 'సూపర్‌ మ్యాన్' కామిక్.. ఏకంగా రూ. 24 కోట్లకు అమ్ముడైందట.. ప్రత్యేకత ఎంతో తెలుసా.!
Superman
Follow us

|

Updated on: Apr 10, 2021 | 1:25 PM

Viral News Upate: మీ బాల్యంలో అత్యంత మధురమైన జ్ఞాపకాలు ఏవి అని ఎవరైనా అడిగితే.. అందరూ ఠక్కున చెప్పేది కామిక్స్ చదవడం అని అంటారు. ఆ సమయంలో మనం ఎన్నో కామిక్ పుస్తకాలను స్నేహితులతో మార్చుకునేవాళ్లం. అయితే ఇప్పుడు ఆ కామిక్స్‌కు సంబంధించిన ఓ న్యూస్ గురించి తెలుసుకుందాం. ఓ పాత కామిక్ బుక్ తాజా జరిగిన వేలంలో ఏకంగా రూ. 24 కోట్లకు అమ్ముడైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కామిక్ బుక్ ఏంటి.? కోట్లలో అమ్ముడవడం ఏంటి.? అని ఆశ్చర్యపోతున్నారా.! మీరు నమ్మలేకపోవచ్చు. కానీ ఇది నిజం. కామిక్స్ కోట్లలో అమ్ముడయ్యాయి. ఆన్‌లైన్ ఆక్షన్ కంపెనీ కామిక్‌కనెక్ట్.కామ్ ప్రకారం, సూపర్‌మ్యాన్ పాత్రను ప్రపంచానికి తీసుకువచ్చిన కామిక్ పుస్తకం సుమారు రూ. 24 కోట్లకు అమ్ముడైందట.

అంతకుముందు 2014 సంవత్సరంలో కూడా ఈ కామిక్ చాలా ఖరీదైనది అని చెబుతున్నారు. ఆ సమయంలో సుమారు రూ. 32 లక్షలకు అమ్ముడైంది. కామిక్ కనెక్ట్.కామ్ సీఓఓ విన్సెంట్ జుర్జోలో మాట్లాడుతూ, సూపర్ మ్యాన్ కామిక్ 1938లో ప్రచురించబడిందని పేర్కొన్నారు. ఈ కామిక్ నుంచే సూపర్ మ్యాన్ క్యారెక్టర్ అత్యంత గుర్తింపు సంపాదించిందని అన్నారు. మరో నివేదిక ప్రకారం, ఈ కామిక్ బుక్ అమ్మిన విక్రేత కూడా చాలా లాభం పొందాడని సమాచారం. దీనిపై అతడు దాదాపు 1 లక్ష డాలర్లకు పైగా సంపాదించాడట. ఇప్పుడు ఈ కామిక్‌కు సంబంధించి కేవలం 100 కాపీలు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలుస్తోంది. కాగా, ఈ వార్త చదివిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. వారి ఆశ్చర్యాన్ని కామెంట్స్ రూపంలో చెబుతున్నారు.

Also Read:

Viral: గుడిలో చోరీకి యత్నించాడు.. దేవుడు పనిష్మంట్ ఇచ్చాడు.. ఆ శిక్ష ఏంటంటే.

ఆ గ్రామంలో నివసించాలనుకునే వారికి ఇల్లు, కారు ఫ్రీ.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.!

Viral News: 10 ఏళ్లు.. రూ. 221 కోట్లు.. ఈ బుద్దోడు ఇంతలా ఎలా సంపాదించాడంటే.!

Latest Articles
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..
17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..
బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం
బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం
ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా
ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా
కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..
కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..
చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్
చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్
మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్
మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్
అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
నేటితో ప్రచారానికి తెర.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన నేతలు
నేటితో ప్రచారానికి తెర.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన నేతలు
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!