
Visual Picture Riddle: ప్రజంట్ సోషల్ మీడియా(Social Media) ప్రభావం జనాలపై ఏ రేంజ్‌లో ఉందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఏజ్‌తో పని లేకుంటా… అందరూ సోషల్ సైట్స్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. టైమ్ పాస్ కోసం చాలా కంటెంట్ నెట్టింట అందుబాటులో ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు పజిల్స్(puzzles) బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిని సాల్వ్ చేసేందుకు చాలామంది ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కొంతమంది పజిల్ కనబడితే చాలు.. దాని అంతు చూడకుండా వదిలిపెట్టరు. పజిల్స్ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయి. మెదడుకు కాస్త మేతగా కూడా ఉపయోగపడతాయి. అయితే పజిల్స్ కూడా చాలా రకాలు ఉన్నాయ్. ప్రజంట్ అయితే ఫోటో పజిల్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. ‘ఈ చిత్రంలో ఏయే జంతువులు ఉన్నాయి’.. ‘ఈ ఫోటోలో జంతువు ఎక్కడుందో కనిపెట్టండి’.. లాంటి ఫోటో పజిల్స్ నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. వీటిని సాల్వ్ చేయడం చాలా టఫ్. వీటిని పరిష్కరించాలంటే మీ చూపుల్లో పదును ఉండాలి. లేదంటే ఇవి మీతో ఉల్టా ఆడేసుకుంటాయి. ఎంతసేపు ట్రై చేసినా.. మనకి చిక్కవు. అయితే సదరు ఫోటోలోని జంతువును లేదా వస్తువును కనిపెడితే.. సూపర్ కిక్ వస్తుంది
తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మీరు పైన చూస్తోన్న ఫోటోలో ఓ గుడ్లగూబ దాగుంది.దాన్ని కనిపెట్టడం పెద్ద కష్టం అయితే కాదండోయ్. ఎందుకంటే.. నూటికి 50 శాతం మంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఫోటోలోని గుడ్లగూబను ఒక నిమిషం లోపల కనిపెట్టారంటే.. మీ కళ్లల్లో మ్యాజిక్ ఉన్నట్లే. మీరు ఆ గుడ్లగూను కనిపెట్టలేకపోతే కింద ఫోటోను చూడండి.
Also Read: Viral Video: అయ్యయ్యో భలే పని జరిగిందే..? కొత్త కోడలికి ఊహించని అనుభవం