Photo Puzzle: హే మచ్చా.! మీరే తోపులైతే.. ఈ ఫోటోలోని పిల్లిని కనిపెట్టండి చూద్దాం..

సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్ చాలానే ఉంటుంది. ఫన్ వీడియోలు, వైరల్ రీల్స్, ఇంటరెస్టింగ్ కొటేషన్లు, అలాగే ఫోటో పజిల్స్.. ఇవన్నీ ప్రతీ రోజూ తెగ ట్రెండింగ్ అవుతుంటాయి. ఇక ఈ ఫోటో పజిల్స్‌లో దాగున్న జంతువులను, పక్షులను.. లేదా నెంబర్స్.. ఇలా ఏవైనా కూడా వాటిని కనిపెట్టడంలో..

Photo Puzzle: హే మచ్చా.! మీరే తోపులైతే.. ఈ ఫోటోలోని పిల్లిని కనిపెట్టండి చూద్దాం..
Photo Puzzle

Updated on: May 23, 2024 | 4:48 PM

సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్ చాలానే ఉంటుంది. ఫన్ వీడియోలు, వైరల్ రీల్స్, ఇంటరెస్టింగ్ కొటేషన్లు, అలాగే ఫోటో పజిల్స్.. ఇవన్నీ ప్రతీ రోజూ తెగ ట్రెండింగ్ అవుతుంటాయి. ఇక ఈ ఫోటో పజిల్స్‌లో దాగున్న జంతువులను, పక్షులను.. లేదా నెంబర్స్.. ఇలా ఏవైనా కూడా వాటిని కనిపెట్టడంలో వచ్చే కిక్కేవేరప్పా.. మరి ఈ కోవలోనే తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ ఫేమస్ అవుతోంది. ఇందులో దాగున్న ఓ పిల్లిని కనిపెట్టడం మీ టాస్క్. చాలామంది ఈ పజిల్ సాల్వ్ చేయలేకపోయారు. మరి మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి.

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? ఓ ఎండిన చెట్టు బెరడులా కనిపిస్తోంది కదూ.! ఇక అక్కడే ఓ పిల్లి ఎంచక్కా సేద తీరుతోంది. ఇక ఆ పిల్లిని కనిపెట్టడం మీకు అంత ఈజీ కాదు.. అలాగని కొంచెం కళ్లకు పదునుపెడితే.. అంత కష్టమూ కాదు. కాస్త తీక్షణంగా పరిశీలించండి. మీ కళ్లకు పని చెప్పి.. మెదడుకు మేత వేయండి.. ఆ పిల్లి సులభంగా దొరికేస్తుంది. నూటికి 90 శాతం మంది ఆ పిల్లిని కనిపెట్టడంలో విఫలమయ్యారు. లేట్ ఎందుకు.. మీరూ ఆ పిల్లి ఎక్కడుందో గుర్తించేందుకు ప్రయత్నించండి. ఒకవేళ ఎంత వెతికినా గుర్తించలేకపోతుంటే.. టెన్షన్ వద్దు.. మీకోసం సమాధానం ఫోటో కింద ఇచ్చాం చూసేయండి.