AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ViralVideo: ఓరి మీరెక్కడ దొరికార్రా బాబు.. పెళ్లికొచ్చి రచ్చ రచ్చ చేశారుగా.. నవ్వులు పూయిస్తున్న వీడియో

. తాజాగా ఓ పెళ్లిలో కొందరు చేసిన డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. 

ViralVideo: ఓరి మీరెక్కడ దొరికార్రా బాబు.. పెళ్లికొచ్చి రచ్చ రచ్చ చేశారుగా.. నవ్వులు పూయిస్తున్న వీడియో
Wedding
Rajeev Rayala
|

Updated on: Dec 10, 2022 | 8:50 AM

Share

ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు అంటే ముందు డీజే లు పెట్టి డాన్స్ లు కట్టి నానా హంగామా చేయాల్సిందే అంటున్నారు యువత. ఇప్పటికే చాలా పెళ్లిళ్లలో ఇలా డీజే మోతలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఓ పెళ్లిలో పిల్లలు చేసిన డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.  ఎప్పుడు యువకులేనా మేము కూడా డాన్స్ చేస్తామని కొంతమంది పిల్లలు చేసిన డాన్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకు ఆ పిల్లలు ఏం చేశారో తెలుసా..?

ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడిది అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ వీడియోకు 11.3 వేల వీక్షణలు, 572 లైక్‌లు, వందలాది కామెంట్లు వచ్చాయి. 19 సెకన్ల క్లిప్‌లో యువకుల గుంపు డీజేకి డ్యాన్స్ చేస్తున్నారు. భోజ్‌పురి పాట ప్లే అవుతుండగా.. డ్యాన్స్ చేస్తుంటే కొందరు పిల్లలు ఖాళీ ఫుడ్ డబ్బాలు, ప్లాస్టిక్ కుర్చీలు ఎం ప్లేట్లు పట్టుకొని డాన్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. పాపం ఆ టెంట్ సమాన్ వాడు ఏడ్చి ఉంటాడని కొందరు రాసుకొచ్చారు. ఈ ఫన్నీ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు