Viral Video: డోర్ హ్యాండిల్‌కు చుట్టుకున్న పాము.. తలుపు తీయగా జరిగిన సీన్ ఇది.!

చెట్టుకింద దయ్యం.. నాకేం భయం అన్న కథ విన్నాం కదా.. ఇది కూడా అలాంటిదే. కాకపోతే విషజాతికి చెందిన ఇవి. అడవుల్లో ఉండాల్సినవి.. ఈ మధ్య జనావాసాల్లో చేరి హడలెత్తిస్తున్నాయి. కాలి కిందకు వచ్చి చేరడమో.. లేదంటే ఇంట్లోకి రావడమో, వాహనాల్లో మనతో పాటు జర్నీ చేయడమో చేస్తూ.. ఒక్కసారిగా జడిపిస్తున్నాయి.

Viral Video: డోర్ హ్యాండిల్‌కు చుట్టుకున్న పాము.. తలుపు తీయగా జరిగిన సీన్ ఇది.!
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: May 15, 2024 | 2:42 PM

చెట్టుకింద దయ్యం.. నాకేం భయం అన్న కథ విన్నాం కదా.. ఇది కూడా అలాంటిదే. కాకపోతే విషజాతికి చెందిన ఇవి. అడవుల్లో ఉండాల్సినవి.. ఈ మధ్య జనావాసాల్లో చేరి హడలెత్తిస్తున్నాయి. కాలి కిందకు వచ్చి చేరడమో.. లేదంటే ఇంట్లోకి రావడమో, వాహనాల్లో మనతో పాటు జర్నీ చేయడమో చేస్తూ.. ఒక్కసారిగా జడిపిస్తున్నాయి. సాధారణంగా పాము పేరు వింటే చాలు మనుషులు ఆమడదూరం జరుగుతారు.. ఎందుకంటే పాము కరిస్తే మామూలుగా ఉండదు.. క్షణాల్లో కాటికి వెళ్ళాల్సిందే.. మరి అలాంటిది పాము మన దగ్గరలో ఉన్నట్లయితే.. ఇంకేమైనా ఉందా.? గుండె ఆగినంత పనవుతుంది. ఇక్కడ కూడా అదే సీన్.. వీడియో చూస్తే మీరు షాక్ కావడం ఖాయం.. ఈ ఘటనలో అమెరికాలో చోటు చేసుకుంది. ఓ పాము ఎంచక్కా డోర్ హ్యాండిల్‌కి చుట్టుకుని పడుకుంది. ఇది తెలియని ఓ వ్యక్తి బయటకి వచ్చే క్రమంలో ఆ డోర్ హ్యాండిల్ పట్టుకుని తలుపు తీశాడు. ఠక్కున సెకన్లలో ఆ పాము అతడ్ని కాటేసింది. ఇలా జరుగుతుందని తెలియని ఆ వ్యక్తి మైండ్ దెబ్బకు బ్లాంక్ అయింది. కేవలం 14 సెకన్లు మాత్రమే ఉన్న ఈ వీడియోలో ఆ తర్వాత ఏం జరిగిందన్నది క్లారిటీ లేదు. ప్రస్తుతం అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు దానిపై మీరూ ఓసారి లుక్కేయండి.

మన్‌కీబాత్‌ కార్యక్రమంలో అక్కినేనికి ప్రధాని మోదీ ప్రశంసలు..

బరితెగించిన ఆసీస్ మీడియా.. ఆ ఇద్దరూ టీమిండియా ప్లేయర్లే టార్గెట్

ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా ఎలాంటి ఉపయోగమోలో తెలుసా..?

పవన్‏తో నా రిలేషన్ అలా ఉంటుంది.. వెంకటేశ్

ప్రతిరోజు క్యారెట్‌ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..! అస్సలు నమ్మలేర

వామ్మో.. బొప్పాయిని వీటితో కలిపి అస్సలు తినకండి.. అలా చేస్తే..

CWC నిర్ణయాలు ఘనం.. ఆచరణలో మాత్రం శూన్యం.. ఎందుకిలా..?

గ్యాస్ సిలిండర్ నుండి యూపీఐ వరకు జనవరి నుంచి కొత్త మార్పులు!

రోజూ పొద్దున్నే నెయ్యిని ఇలా తీసుకుంటే ఎన్నో లాభాలు..

ఇండస్ట్రీలోనే చక్రం తిప్పిన హీరోయిన్..
ఇండస్ట్రీలోనే చక్రం తిప్పిన హీరోయిన్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..