AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మా ఊరి అభివృద్ధి చూడండి..! .. ప్రభుత్వంపై విద్యార్థిని ప్రశ్నల వర్షం.. వీడియో వైరల్

ఈ వీడియోలో ఆమె నేతాజీ మీరు ఎంజాయ్ చేయండి... మేమూ మీతోనే ఉన్నాం అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. బ్యాగ్ పట్టుకొని నీటిలో నడుస్తూ.. తన గ్రామ అభివృద్ధిపై అసహనం వ్యక్తం చేసింది. చెత్త రహదారులు, తాగునీటి కష్టాలు, విద్యుత్ అంతరాయం, పాఠశాలల్లో లోపాలు వంటి పలు కీలక సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించింది.

Watch: మా ఊరి అభివృద్ధి చూడండి..! .. ప్రభుత్వంపై విద్యార్థిని ప్రశ్నల వర్షం.. వీడియో వైరల్
Student questions rain on government
Jyothi Gadda
|

Updated on: Jul 09, 2025 | 4:13 PM

Share

రాజస్థాన్‌లోని సీకార్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె నేతాజీ మీరు ఎంజాయ్ చేయండి… మేమూ మీతోనే ఉన్నాం అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. బ్యాగ్ పట్టుకొని నీటిలో నడుస్తూ.. తన గ్రామ అభివృద్ధిపై అసహనం వ్యక్తం చేసింది. చెత్త రహదారులు, తాగునీటి కష్టాలు, విద్యుత్ అంతరాయం, పాఠశాలల్లో లోపాలు వంటి పలు కీలక సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించింది.

రాజస్థాన్‌లోని సికార్ జిల్లా లక్ష్మణ్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గడోడా గ్రామంలో వర్షం తర్వాత నీరు నిలిచిపోవడంతో గ్రామస్తుల పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. ఈ సమస్యను హైలైట్ చేసే వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. దీనిలో గ్రామంలోని పాఠశాల విద్యార్థిని శివాని వరద నీటిలో వెళ్తూ స్థానిక నాయకులపై విమర్శలు గుప్పించింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ఈ గ్రామం రాజస్థాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌గఢ్ నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గోవింద్ సింగ్ దోతసార నియోజకవర్గంలో ఉంది. వీడియోలో శివాని గ్రామం దయనీయ పరిస్థితిని వివరించింది. నాయకుల అభివృద్ధి వాగ్దానాలు, తప్పుడు వాదనలను బహిర్గతం చేసింది.

శివాని తన వీడియోలో గ్రామం దయనీయ పరిస్థితిని వివరిస్తూ, ఇది మాకు వాగ్దానం చేసిన అభివృద్ధి అని చెప్పింది. కొద్దిపాటి వర్షానికే మా గ్రామం నదిగా మారుతుందంటూ నాయకుల నిర్లక్ష్యంపై శివాని వ్యంగ్య స్వరంలో ప్రశ్నలు లేవనెత్తింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
వరి పొలం కోస్తుండగా కనిపించిన గూడు.. లోపల
వరి పొలం కోస్తుండగా కనిపించిన గూడు.. లోపల
పర్సనల్‌ లోన్‌ రిజెక్ట్‌ అయితే రెండోసారి ఎలా అప్లై చేయాలి?
పర్సనల్‌ లోన్‌ రిజెక్ట్‌ అయితే రెండోసారి ఎలా అప్లై చేయాలి?
ఫ్రంట్ లోడ్ Vs టాప్ లోడ్.. మీ ఇంటికి ఏ వాషింగ్ మెషీన్ బెస్ట్..?
ఫ్రంట్ లోడ్ Vs టాప్ లోడ్.. మీ ఇంటికి ఏ వాషింగ్ మెషీన్ బెస్ట్..?
పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే ఘోరం.. తండ్రి మృతి, కొడుకు పరిస్థితి
పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే ఘోరం.. తండ్రి మృతి, కొడుకు పరిస్థితి
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యాదాద్రి.. స్పెషల్ ఏంటంటే?”
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యాదాద్రి.. స్పెషల్ ఏంటంటే?”
ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన కొబ్బరి పువ్వు..
ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన కొబ్బరి పువ్వు..
ఎంత అర్దరాత్రి నడిరోడ్డుపై కదల్లేని స్థితిలో నటి పావల శ్యామల..
ఎంత అర్దరాత్రి నడిరోడ్డుపై కదల్లేని స్థితిలో నటి పావల శ్యామల..
ఇళ్లు ఉడ్చేందుకు లైట్ స్విచ్ వేసిన పని మనిషి.. ఇంతలోనే భారీ శబ్ధం
ఇళ్లు ఉడ్చేందుకు లైట్ స్విచ్ వేసిన పని మనిషి.. ఇంతలోనే భారీ శబ్ధం
SSY నుంచి డబ్బులు ముందుగానే విత్‌డ్రా చేసుకోవచ్చా?
SSY నుంచి డబ్బులు ముందుగానే విత్‌డ్రా చేసుకోవచ్చా?
ఇదో మ్యాజికల్ చెట్టు.. ప్రతి కొమ్మకు తేనెపట్టు..
ఇదో మ్యాజికల్ చెట్టు.. ప్రతి కొమ్మకు తేనెపట్టు..