AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పిచ్చ బాగా ముదిరిపోయిందిరా మీకా.! పెళ్లికి ముందే ఫస్ట్ నైట్.. నెట్టింట వీడియో

పూర్వం పెళ్లి అంటే.. ఓ పండుగలా చేసుకునేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది. పాశ్చాత్య పోకడలు ఎక్కువ కావడంతో భారత సంస్కృతికి కొందరు బైబై చెప్పేశారు. పెళ్లికి ముందే అన్ని కానిచ్చేయడమే కాకుండా.. ప్రీ-వెడ్డింగ్ షూట్స్ అంటూ పెళ్లికి కొత్త అర్ధాన్ని తీసుకొచ్చి..

Viral Video: పిచ్చ బాగా ముదిరిపోయిందిరా మీకా.! పెళ్లికి ముందే ఫస్ట్ నైట్.. నెట్టింట వీడియో
Trending
Ravi Kiran
|

Updated on: Aug 03, 2024 | 8:01 PM

Share

పూర్వం పెళ్లి అంటే.. ఓ పండుగలా చేసుకునేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది. పాశ్చాత్య పోకడలు ఎక్కువ కావడంతో భారత సంస్కృతికి కొందరు బైబై చెప్పేశారు. పెళ్లికి ముందే అన్ని కానిచ్చేయడమే కాకుండా.. ప్రీ-వెడ్డింగ్ షూట్స్ అంటూ పెళ్లికి కొత్త అర్ధాన్ని తీసుకొచ్చి.. మొత్తం మార్చేశారు. ఇక ఈ ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్స్‌లో కొత్తదనం కోరుకుంటున్నారు చాలామంది. బురదలో దొర్లుతూ, చెట్లపైకి ఎక్కుతూ.. చెత్తలో పోజులిస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ తీయించుకుంటున్నాయి కొన్ని జంటలు. అయితే ఇంకొందరు ట్రెండ్ మార్చారు. పెళ్లికి ముందే ఫస్ట్ నైట్‌ను ప్రీ-వెడ్డింగ్ వీడియోలా తీసింది ఓ జంట. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం ఓ జంట పెళ్లికి ముందే ప్రీ ఫస్ట్ నైట్ ప్లాన్ చేసింది. ఫస్ట్ నైట్ రోజున అసలేం జరుగుతుందో చెబుతూ ఆ జంట వీడియోను షూట్ చేసింది. ఈ వీడియోలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు సాంప్రదాయ దుస్తుల్లో గదిలోకి వెళ్లడం మీరు చూడవచ్చు. అలాగే ఈ వీడియోలో ఓ గదిని ఫస్ట్ నైట్ మాదిరిగా అలకరించినట్టు మీకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు ఇదేం పిచ్చిరా బాబూ అంటూ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!