Rare Bird: ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అరుదైన పక్షి.. హిమాలయా పర్వతాల్లో కనుగొన్న శాస్త్రవేత్తలు

| Edited By: Ram Naramaneni

Apr 11, 2021 | 3:53 PM

ప్రకృతిలో ఎన్ని వింతలు మరెన్నో విడ్డురలు ఉన్నాయి. అనేక జీవరాశుల ఈ భూమిమీద జీవిస్తున్నాయి. అయితే మరెన్నో జీవాలు అంతరించిపోయాయి. కానీ వాటితాలూకు ఆనవాళ్లను శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు

Rare Bird: ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అరుదైన పక్షి.. హిమాలయా పర్వతాల్లో కనుగొన్న శాస్త్రవేత్తలు
Roj Finch Bird
Follow us on

Rare Birds: ప్రకృతిలో ఎన్నో వింతలు మరెన్నో విడ్డురలు ఉన్నాయి. అనేక జీవరాశుల ఈ భూమిమీద జీవిస్తున్నాయి. అయితే మరెన్నో జీవాలు అంతరించిపోయాయి. కానీ వాటితాలూకు ఆనవాళ్లను శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉన్నారు. తాజాగా శాస్త్రవేత్తలు బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (బీఎన్‌హెచ్ఎస్) శాస్త్రవేత్తలు తూర్పు హిమాలయాల్లో ఓ కొత్త పక్షిని కనుగొన్నారు. ఆ పక్షి పేరు రోజ్‌ఫించ్ . హిమాలయా పర్వతాల్లో శాస్త్రవేత్తలు బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ  శాస్త్రవేత్తలు తూర్పు హిమాలయాల్లో ఓ కొత్త పక్షిని కనుగొన్నారు. ఆ పక్షి పేరు రోజ్‌ఫించ్.

పిచ్చుకను పోలి ఉండే ఈ రోజ్‌ఫించ్ సముద్ర మట్టానికి 3,800 మీటర్ల ఎత్తున అరుణాచల్‌ప్రదేశ్‌లోని సెలా పాస్ శంఖాకార అడవుల్లో ఫిబ్రవరి 8న శాస్త్రవేత్తలకు కనిపించింది. ఈ కొత్త పక్షిని కనుగొనటంతో భారత్ లో పక్షి జీవవైవిధ్యం సంఖ్య 1,340కి పెరిగింది. దక్షిణ చైనాలో కనిపించే ఈ పక్షి భూటాన్‌లోనూ తిరుగుతుంటుంది. ఈ రోజ్ ఫించ్‌ పక్షులలో పలు జాతులు ఉన్నాయని..ఇవి శీతాకాలంలో నైరుతి చైనా నుంచి భారత్‌కు వలస వస్తుంటాయని అధ్యయనకర్త గిరీశ్ జాథర్ తెలిపారు. సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లలోని పది రకాల ఫించ్‌ పక్షులు ఉన్నాయని తెలిపారు. కానీ వాటి పూర్తి సంఖ్య గురించి ఇంకా అధ్యయనాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Corona Effect On Tollywood: టాలీవుడ్‌లో మళ్లీ కరోనా సంక్షోభం.. నిర్మాతల్లో గుబులు.. ఇండస్ట్రీలో ఆవేదన

Krithi Shetty: ఉప్పెనలా ముంచే అందం ఆమెది.. కవ్వించే కొంటె చూపు కుర్రది… కృతిశెట్టి

Urvashi Rautela Diamond Mask: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ డైమండ్ ఫేస్ మాస్క్.. దాని రేటెంతో తెలిస్తే షాకవుతారు