Viral Video: వామ్మో.. సెకన్ గ్యాప్ కూడా ఇవ్వలేదుగా.. డైరెక్ట్ అటాక్ చేసిన భారీ ఫైథాన్.. జస్ట్ మిస్..

వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవి ఉంటాయి. తాజాగా.. ఓ భారీ పాముకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ఫైథాన్ పాము.. ఆహారం ఇవ్వడానికి వెళ్లిన వ్యక్తిపై

Viral Video: వామ్మో.. సెకన్ గ్యాప్ కూడా ఇవ్వలేదుగా.. డైరెక్ట్ అటాక్ చేసిన భారీ ఫైథాన్.. జస్ట్ మిస్..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 16, 2022 | 7:00 PM

Python suddenly attacks man: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇంకొన్ని భయంకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవి ఉంటాయి. తాజాగా.. ఓ భారీ పాముకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ఫైథాన్ పాము.. ఆహారం ఇవ్వడానికి వెళ్లిన వ్యక్తిపై డైరెక్ట్ అటాక్ చేసింది. రెప్పపాటులో దాడి చేసిన పాముతో ఆ వ్యక్తి షాకవ్వడంతోపాటు తృటిలో తప్పించుకున్నాడు. అయితే.. దీనికి సంబంధించిన దృశ్యం నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

వైరల్‌ వీడియోలో.. పాముకు ఆహారం ఇవ్వడానికి ఓ వ్యక్తి కోడితో.. కిటికీ దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో కిటికీ పక్కనే మాటు వేసిన భారీ అనకొండ.. వెంటనే పైకి దూసుకువస్తుంది. నోరు తెరిచి భయంకరంగా దూకుతుంది. ఈ క్రమంలో ఆ వ్యక్తి దాని బారి నుంచి తప్పించుకుంటాడు. అనంతరం.. కోడిని అక్కడ వదిలేస్తాడు. వెంటనే పాము ఆ కోడిని నోటితో పట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఈ డేంజరస్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో world_of_snakes_’s అనే యూజర్‌ షేర్‌ చేయగా.. వేలాది మంది వీక్షించారు. లైకులు చేయడంతోపాటు పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పాములతో జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు