Viral Video: ఇలా ఉన్నారేంట్రా.! ప్రీ వెడ్డింగ్ షూట్‌లో పని కానిచ్చేశారు.. ముద్దులతో రచ్చోభ్య:

|

Oct 15, 2024 | 3:06 PM

ఈ మధ్యకాలంలో యువత పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫోటో‌షూట్ చేయడం సర్వసాధారణమైంది. సరికొత్త థీమ్స్‌తో ఈ ఫోటో షూట్స్ చేస్తూ.. తమ సంతోషకరమైన క్షణాలను మధుర జ్ఞాపకాలుగా దాచుకుంటుంటారు నవ వధూవరులు.

Viral Video: ఇలా ఉన్నారేంట్రా.! ప్రీ వెడ్డింగ్ షూట్‌లో పని కానిచ్చేశారు.. ముద్దులతో రచ్చోభ్య:
Viral Video
Follow us on

ఈ మధ్యకాలంలో యువత పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫోటో‌షూట్ చేయడం సర్వసాధారణమైంది. సరికొత్త థీమ్స్‌తో ఈ ఫోటో షూట్స్ చేస్తూ.. తమ సంతోషకరమైన క్షణాలను మధుర జ్ఞాపకాలుగా దాచుకుంటుంటారు నవ వధూవరులు. ఆ ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌లు ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇక ఆ కోవకు చెందిన ఓ వైరల్ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ జంట ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌ పేరుతో లిప్ లాక్‌లో మునిగిపోవడం మీరు చూడవచ్చు. హద్దులు దాటి మరీ ముద్దులో మునిగిపోయారు ఆ నవ వధూవరులు. ఇక ఈ వీడియోపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ఇలా హద్దులు దాటిన ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అవసరమా.?’ అంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వీడియోను ‘indian_armada’ అనే ట్విట్టర్ అకౌంట్ ఇంటర్నెట్‌లో షేర్ చేయగా.. మిలియన్లలో వ్యూస్ వచ్చిపడుతున్నాయి. అలాగే లక్షల్లో లైకులు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి సీన్ ఇది.. అసలేం జరిగిందంటే

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..