అగ్గిపుల్లే కాదా అని అనుకోవద్దు.. ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు..మీ వంటింటి కోసం బెస్ట్ గ్యాడ్జెట్!

వంటగదిలో గ్యాస్ స్టవ్ లేదా దీపాలు వెలిగించడానికి మనం సాధారణ లైటర్లు లేదా అగ్గిపెట్టెలను వాడుతుంటాం. అయితే, సాధారణ లైటర్లతో చేతులు మండే ప్రమాదం ఉండటంతో పాటు, అగ్గిపుల్లలు త్వరగా అయిపోతుంటాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా వచ్చిన స్మార్ట్ కిచెన్ గ్యాడ్జెట్ PANCA మ్యాచ్ స్టిక్ డిజైన్ బ్యూటేన్ గ్యాస్ లైటర్. దీని స్పెషల్ ఏంటి..? ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం..

అగ్గిపుల్లే కాదా అని అనుకోవద్దు.. ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు..మీ వంటింటి కోసం బెస్ట్ గ్యాడ్జెట్!
Match Stick Shaped Butane Lighter

Updated on: Aug 15, 2026 | 6:32 PM

PANCA మ్యాచ్ స్టిక్ డిజైన్ బ్యూటేన్ గ్యాస్ లైటర్ వంటగది అవసరాలకు అత్యంత సురక్షితమైన, ఉపయోగకరమైన గ్యాడ్జెట్. అగ్గిపుల్ల ఆకారంలో ఉండే దీని పొడవైన హ్యాండిల్ డిజైన్ వల్ల గ్యాస్ స్టవ్, దీపాలు లేదా కొవ్వొత్తులు వెలిగించేటప్పుడు ఎలాంటి భయం ఉండదు. ఆన్ లైన్ షాపింగ్ అమేజాన్ లో ఇది అందుబాటులో ఉంది. దీనిని గురించి పూర్తి తెలుసుకుందాం.

ప్రత్యేకమైన పొడవైన హ్యాండిల్ డిజైన్:

ఈ లైటర్ ప్రధాన ప్రత్యేకత దాని పొడవైన మ్యాచ్ స్టిక్ ఆకారం. దీపాలు, కొవ్వొత్తులు, గ్యాస్ స్టవ్ లేదా బార్బెక్యూ గ్రిల్స్ వెలిగించే సమయంలో మంట చేతికి తగలకుండా ఇది కాపాడుతుంది. చిన్నపాటి ప్రమాదాలు జరగకుండా ఇది సురక్షితమైన అనుభూతిని ఇస్తుంది.

రీఫిలేబుల్, విండ్ ప్రూఫ్ ఫీచర్:

గ్యాస్ రీఫిల్ సౌకర్యం: ఈ లైటర్ దాదాపుగా ఎప్పటికీ అయిపోదు. ఇందులో బ్యూటేన్ గ్యాస్ ఖాళీ అయిన ప్రతిసారీ సులభంగా రీఫిల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

గాలికి ఆరిపోని మంట: ఇది బలమైన విండ్ ప్రూఫ్ ఫ్లేమ్‌ను అందిస్తుంది. దీనివల్ల వేగంగా గాలి వీస్తున్నప్పటికీ దీపాలు లేదా అవుట్‌డోర్ క్యాంపింగ్ ఫైర్స్‌ను సులువుగా వెలిగించవచ్చు.

మల్టీ-పర్పాస్ ఉపయోగం:

ఇది కేవలం కిచెన్ గ్యాస్ స్టవ్‌లకే కాకుండా ఇల్లు, అవుట్‌డోర్ పనులన్నింటికీ ఒకే లైటర్‌గా పనిచేస్తుంది. పూజా గదిలో దీపాలు, దూపాలు వెలిగించడానికి, బర్త్‌డే లేదా పండుగల వేళ కొవ్వొత్తుల కాలుష్యం లేకుండా వెలిగించడానికి, క్యాంపింగ్, పిక్నిక్, బార్బెక్యూ గ్రిల్లింగ్ కోసం కూడా ఉపయోగించవచ్చు.

ఈజీ టు క్యారీ, ధ‌ర వివ‌రాలు:

ఇది చాలా తేలికైన బరువు, దృఢమైన మెటీరియల్‌తో రూపొందించబడింది. పట్టుకోవడానికి సౌకర్యవంతమైన గ్రిప్‌ను కలిగి ఉంటుంది. అమెజాన్ లాంటి ఈ-కామర్స్ సైట్లలో ఇది డిస్కౌంట్ ధరకు లభ్యమవుతోంది. వంటగదిలో నిత్యం ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులను నివారించి, సురక్షితమైన లైటింగ్ అనుభూతిని పొందడానికి ఇది ఒక మీకు బెస్ట్‌ గ్యాడ్జెట్ అవుతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us