Viral: గోడ నుంచి ఏదో వింత శబ్దం.. బద్దలకొట్టి చూడగా బయటపడ్డ నిధి.. ఇంతకీ అదేంటంటే.?

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు, ఫోటోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. వాటిల్లో కొన్ని చూడగానే మనకు ఆశ్చర్యం కలుగుతాయి. సరిగ్గా ఆ కోవకు చెందిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. కా

Viral: గోడ నుంచి ఏదో వింత శబ్దం.. బద్దలకొట్టి చూడగా బయటపడ్డ నిధి.. ఇంతకీ అదేంటంటే.?
Viral Photo
Follow us

|

Updated on: Apr 17, 2024 | 12:53 PM

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు, ఫోటోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. వాటిల్లో కొన్ని చూడగానే మనకు ఆశ్చర్యం కలుగుతాయి. సరిగ్గా ఆ కోవకు చెందిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. కాలిఫోర్నియాలో జరిగిన ఈ ఘటన.. ఓ వ్యక్తికి వింత అనుభవాన్ని ఎదురయ్యేలా చేసింది. తన ఇంటి గోడలో నిధి దొరికిందని అనుకున్న సదరు వ్యక్తి.. అదేంటో తెలిశాక దెబ్బకు షాకయ్యాడు.

కాలిఫోర్నియాలో నివాసముంటున్న ఓ వ్యక్తి.. తన ఇంటి గోడ నుంచి ఏదో అలికిడి వినిపించడంతో.. స్థానికంగా ఉన్న పెస్ట్ కంట్రోల్ ఉద్యోగికి ఫోన్ చేశాడు. ఆ ఉద్యోగి సదరు వ్యక్తి ఇంటికి చేరుకోగానే.. ఆ గోడకు ఓ రంధ్రం ఉందని చూసి బిత్తరపోతాడు. ఓ వండ్రంగి పిట్ట.. ఆ గోడను తన ఆహారాన్ని దాచుకునే స్థలంగా మార్చుకుందని తెలిసి ఆశ్చర్యపోతారు. ఆ గోడ నిండా కుప్పలు తెప్పలుగా చెస్ట్ నట్ పళ్లు ఉన్నాయి. ఇక ఆ మొత్తం పళ్ల బరువు తెలిస్తే షాక్ అవుతారు. అది ఏకంగా 317 కిలోల బరువు ఉంది. దీనికి సంబంధించిన అంశాన్ని సదరు వ్యక్తి ఫేస్‌బుక్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. ఆ పోస్ట్ మీరూ చూసేయండి.

Latest Articles
ఐపీఎల్‌లో విధ్వంసం.. కట్‌చేస్తే.. డేంజరస్ ప్లేయర్స్‌ షడన్ ఎంట్రీ
ఐపీఎల్‌లో విధ్వంసం.. కట్‌చేస్తే.. డేంజరస్ ప్లేయర్స్‌ షడన్ ఎంట్రీ
ఆ హీరోయిన్‏ను ట్రోల్ చేస్తోన్న ఆర్సీబీ ఫ్యాన్స్.. ఎందుకంటే..
ఆ హీరోయిన్‏ను ట్రోల్ చేస్తోన్న ఆర్సీబీ ఫ్యాన్స్.. ఎందుకంటే..
వేసవిలో హెవీ వర్కవుట్‌లు చేస్తున్నారా.. ఈ టిప్స్ ను పాటించండి..
వేసవిలో హెవీ వర్కవుట్‌లు చేస్తున్నారా.. ఈ టిప్స్ ను పాటించండి..
అఖిలేష్ యాదవ్ 'ప్రయోగం' సక్సెస్ అవుతుందా?
అఖిలేష్ యాదవ్ 'ప్రయోగం' సక్సెస్ అవుతుందా?
తెలంగాణ 'పది' ఫలితాల్లో సత్తా చాటిన నిర్మల్‌ జిల్లా..
తెలంగాణ 'పది' ఫలితాల్లో సత్తా చాటిన నిర్మల్‌ జిల్లా..
వావ్ వాటే సీన్.. కనకం కూతుళ్లా మజాకా.. అనామికకు ఇచ్చి పడేశారు!
వావ్ వాటే సీన్.. కనకం కూతుళ్లా మజాకా.. అనామికకు ఇచ్చి పడేశారు!
మోదీపై మాజీ ప్రతిపక్షనేత అర్జున్ మోద్వాడియా కీలక వ్యాఖ్యలు
మోదీపై మాజీ ప్రతిపక్షనేత అర్జున్ మోద్వాడియా కీలక వ్యాఖ్యలు
ప్రపంచకప్‌ను శాసించిన హిట్‌మ్యాన్.. భారత కెప్టెన్ గణాంకాలు ఇవే..
ప్రపంచకప్‌ను శాసించిన హిట్‌మ్యాన్.. భారత కెప్టెన్ గణాంకాలు ఇవే..
తెలంగాణ టెన్త్ ఫలితాల్లో జిల్లా పరిషత్ స్కూల్స్‌లో 100% ఉత్తీర్ణత
తెలంగాణ టెన్త్ ఫలితాల్లో జిల్లా పరిషత్ స్కూల్స్‌లో 100% ఉత్తీర్ణత
యముడు పనిమనిషికి విదురుడిగా ఎందుకు జన్మించాల్సి వచ్చిందంటే
యముడు పనిమనిషికి విదురుడిగా ఎందుకు జన్మించాల్సి వచ్చిందంటే