AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical illusion: ఈ ఫొటోలో మీకు మొదట ఏం కనిపిస్తోంది.. దాంతో మీరేంటో చెప్పొచ్చు

అయితే ప్రస్తుతం సోషల్‌ మీడియాలోనూ ఇలాంటి ఫొటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ ఫొటో చూడగానే మీకు మొదట ఏం కనిపిస్తుందో దాని ఆధారంగా మీరు ఎలాంటి వారు.? ఏం ఆలోచిస్తున్నారు.? మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెబుతున్నారు. మరి ఇంతకీ ఆ ఫొటో ఏంటి.? అందులో ఉన్న ఆ మ్యాజిక్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Optical illusion: ఈ ఫొటోలో మీకు మొదట ఏం కనిపిస్తోంది.. దాంతో మీరేంటో చెప్పొచ్చు
Optical Illusion
Narender Vaitla
|

Updated on: Apr 29, 2024 | 3:33 PM

Share

సోషల్‌ మీడియా విస్తృతి కారణంగా ఆప్టికల్‌ ఇల్యూజన్‌ సంబంధిత ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పర్సనాలిటీ టెస్ట్‌ సంబంధిత ఫొటోలకు ఫుల్‌ క్రేజ్‌ ఉంటోంది. మనం చూసే కోణం ఆధారంగా మన ఆలోచనలు ఏలా ఉంటాయన్న లాజిక్‌తోనే ఇలాంటి పర్సనాలిటీ టెస్ట్‌లను మానసిక నిపుణులు నిర్వహిస్తుంటారు.

అయితే ప్రస్తుతం సోషల్‌ మీడియాలోనూ ఇలాంటి ఫొటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ ఫొటో చూడగానే మీకు మొదట ఏం కనిపిస్తుందో దాని ఆధారంగా మీరు ఎలాంటి వారు.? ఏం ఆలోచిస్తున్నారు.? మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెబుతున్నారు. మరి ఇంతకీ ఆ ఫొటో ఏంటి.? అందులో ఉన్న ఆ మ్యాజిక్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Optical Illusion

పైన ఉన్న ఫొటో చూడగానే మీకు మొదట ఏం కనిపిస్తోంది.? నిజానికి ఫొటోను సరిగ్గా చూస్తే రెండు వస్తువులు కనిపిస్తాయి. అందులో మొదటిని ఒక వైన్‌ గ్లాస్‌ అలాగే మరొకటి రెండు ఫోర్క్‌లు. ఒకవేళ మీకు ఈ ఫొటో చూడగానే మొదటగా వైన్‌ గ్లాస్‌ కనిపిస్తే మీరు చేసే ప్రతీ పనిని చాలా శ్రద్దతో చేస్తారని అర్థం. అలాగే సహజంగానే మీరు చాలా మందిని ఆకర్షిస్తుంటారు. మీ మాటలకు ఇట్టే ఆకర్షితులవుతుంటారు.

అలా కాకుండా మీకు ఒకవేళ ముందుగా ఫోర్క్‌లు కనిపిస్తే. మీరు చాలా ధృడమైన ఆలోచనలను ఉన్న వ్యక్తులని అర్థం. మీరు ఆలోచించే విధానంలో నలుగురికి భిన్నంగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో ఎలాంటి సందేహం లేకుండా సులభంగా నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు. అంతేకాకుండా మీరు బంధాలకు, స్నేహితులకు ఎక్కువ విలువ ఇస్తారని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..
ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..