AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: ఇదేం జంబలికిడి జారు మిఠాయా.. ఇందులో గుడ్లగూబ మీకు కనిపించిందా..?

కొన్ని సందర్భాల్లో మన కళ్లే మనల్ని మోసం చేస్తుంటాయి. చూసేందుకు ఒకలా కనిపిస్తున్నా.. వాస్తవం మాత్రం వేరే ఉంటుంది. దీనినే భ్రమ అంటారు. ఇంగ్లీష్‌లో ఆప్టికల్ ఇల్యూజన్ అంటారు. అవును, కొన్ని కొన్నిసార్లు కొన్నింటిని చూసి మనం భ్రమపడుతుంటాం. మనం ఒకటనుకుంటే.. అక్కడ మరొకటి ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎదుర్కొని ఉంటారు.

Photo Puzzle: ఇదేం జంబలికిడి జారు మిఠాయా.. ఇందులో గుడ్లగూబ మీకు కనిపించిందా..?
Find An Owl
Ram Naramaneni
|

Updated on: Apr 19, 2024 | 7:54 PM

Share

మీరు ఇన్ స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటివి యూజ్ చేస్తున్నారా..? అయితే తికమక పెట్టే ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటో పజిల్స్ మీకు తారసపడే ఉంటాయ్. ఇవి ఇప్పుడు నెటిజన్లను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. చిక్కు ప్రశ్నల మాదిరిగా జనాలతో దోబూచులాడుతున్నాయి. మన కళ్ల ఫోకస్ ఏ లెవల్‌లో ఉందో తెలుసుకునేందుకు ఇలాంటి పజిల్స్ సాయపడతాయ్. అదే అండీ ఈ ఫోటోలో కనిపిస్తున్న నంబర్ ఏంటి..? ఈ ఫోటోలోని జంతువుని కనిపెట్టగలరా..? వస్తువును గుర్తించగలరా..? లాంటి పజిల్స్. ఇంత సమయంలో కనిపెట్టాలి అనేది లేకపోతే.. కొద్దిసేపు పరీక్షగా చూసి సమాధానం పట్టేందుకు నెటిజన్స్ ట్రై చేస్తారు. కానీ టైమ్ లిమిట్ పెట్టి.. కనిపెట్టమంటే టెన్షన్‌తో కన్‌ఫ్యూజన్‌లో పడిపోతారు. అప్పుడే తప్పులో కాలేస్తారు.

అలాంటి ట్రిక్కీ పజిల్‌తో మీ ముందుకు వచ్చాం. మీరు పైన చూస్తున్న చిత్రం ఓ మంచు కురుస్తున్న ప్రాంతంలో తీసింది. అక్కడ ఓ గుడ్లగూబ ఉంది. అక్కడి చెట్ల మధ్య అది ఎగురుతూ ఉంది. దాన్ని 20 సెకన్లలో మీరు గుర్తించాలి. అంత ఈజీ కాదండోయ్. కాస్తంత ఫోకస్ పెట్టాల్సిందే. లేదంటే అది మీకు అస్సలు చిక్కదు. కనుగుడ్లు బాగా పెద్దవి చేసి.. తీక్షణంగా చూస్తే..  ఏమైనా ఫలితం ఉండొచ్చు. లేదంటే మాత్రం ఈ పజిల్ మీతో రివర్స్ గేమ్ ఆడుకుంటుంది.

గుడ్లగూబ ఎక్కడుందో తెలిస్తే .. మీరు కంటి దృష్టి అదుర్స్ అంతే. దాని ఆచూకి పట్టినవాళ్లు దిగులు పడకండి. మీరు ఎఫర్ట్స్ అయితే పెట్టారు.. అదే బెస్ట్ థింగ్.  ఇక సమాధానం ఉన్న ఫోటోను మేము దిగువన ఇవ్వబోతున్నాం. నెక్ట్స్ టైమ్ ఇంకో సరికొత్త పజిల్‌తో మీ ముందుకు వస్తాం. బై.. బై.

Owl

Owl

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..