AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: కాస్కో నా రాజా.! కేవలం 15 సెకన్లలో ఈ పజిల్ సాల్వ్ చేస్తే.. మీలో దమ్మున్నట్టే..

కొందరు పని ఒత్తిడి, ఫైనాన్సియల్ ప్రెజర్స్ లాంటి వాటి నుంచి కాసేపు పక్కకు తప్పుకునేందుకు.. సోషల్ మీడియాను ఉపయోగిస్తుంటారు. ఇక ఇంటర్నెట్‌లో వీటికంటూ ప్రత్యేకమైన పేజీలు ఉన్నాయి. నిత్యం ఏదొక ఫోటో పజిల్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఫోటో పజిల్స్, నెంబర్ పజిల్స్..

Photo Puzzle: కాస్కో నా రాజా.! కేవలం 15 సెకన్లలో ఈ పజిల్ సాల్వ్ చేస్తే.. మీలో దమ్మున్నట్టే..
Optical Illusion
Ravi Kiran
|

Updated on: May 04, 2024 | 12:45 PM

Share

కొందరు పని ఒత్తిడి, ఫైనాన్సియల్ ప్రెజర్స్ లాంటి వాటి నుంచి కాసేపు పక్కకు తప్పుకునేందుకు.. సోషల్ మీడియాను ఉపయోగిస్తుంటారు. ఇక ఇంటర్నెట్‌లో వీటికంటూ ప్రత్యేకమైన పేజీలు ఉన్నాయి. నిత్యం ఏదొక ఫోటో పజిల్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఫోటో పజిల్స్, నెంబర్ పజిల్స్, ఫైండ్ ది అబ్జెక్ట్ పజిల్స్ లాంటి రకాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా అలాంటి ఫోటో పజిల్ ఒకటి ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కొన్ని ఫోటోలను మీరు గమనిస్తే.. అవి చూసేందుకు సాధారణంగానే ఉంటాయి. కానీ లోపలున్న రహస్యం బయటకి కనిపించదు. కళ్లను మాయ చేసే ఫోటో ఇది. ఆ కోవలోనిదే ఈ ఫోటో పజిల్ కూడా. నెటిజన్లను తికమక పెట్టేస్తుంది. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? ఓ మేక ఎంచక్కా గడ్డి మేస్తోంది. అంతేకదా..! అలాగే ఓ పక్కన చెట్టు కూడా ఉంది. ఇది ఫోటోలోని అంతర్యం.. ఇలా అనుకుంటే తప్పు.. అక్కడొక రహస్యం ఉంది. మేకల కాపరి కూడా అక్కడే ఉన్నాడు. దాన్ని మీరు కనుక్కోవాలి. కనిపెట్టడానికి కొంచెం కష్టమే.. అయినప్పటికీ మీ కళ్లకు కాస్త పదునుపెడితే.. ఈ పజిల్‌ మీకు పెద్ద సవాల్‌గా అనిపించదు. మీరు ఆ కాపరిని గుర్తిస్తే.. తోపులే.. కేవలం 15 సెకన్లు మీ దగ్గరున్న సమయం.. ఓసారి ట్రై చేయండి మరి..

Optical Illusion 1

పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్