Non veg monkey: రోజుకో కోడి మాయం చేస్తున్న కోతి.. ఏం జరుగుతోందని గమనిస్తే షాకింగ్ సీన్..!

Viral: సాధారణంగా వానరాన్ని ఆంజనేయస్వామిగా పోల్చుకుంటారు భక్తులు. ఆ స్వామి పూర్తిగా ‘బ్రహ్మచారి, శాకాహారి’. కానీ అందుకు విరుద్ధంగా జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో ఓ వానరం..

Non veg monkey: రోజుకో కోడి మాయం చేస్తున్న కోతి.. ఏం జరుగుతోందని గమనిస్తే షాకింగ్ సీన్..!
Monkey
Follow us
Shiva Prajapati

|

Updated on: May 11, 2022 | 9:10 PM

Viral: సాధారణంగా వానరాన్ని ఆంజనేయస్వామిగా పోల్చుకుంటారు భక్తులు. ఆ స్వామి పూర్తిగా ‘బ్రహ్మచారి, శాకాహారి’. కానీ అందుకు విరుద్ధంగా జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో ఓ వానరం పూర్తిగా మాంసాహరిగా మారిపోయింది. గతకొద్ది రోజులుగా కోడిపిల్లలను చూస్తే చాలు, వెంటాడి మరీ చంపుకు తింటుంది.

అందరూ కోడిపిల్లల్ని కుక్కలు పట్టి చంపుకుతింటున్నాయని అనుకున్నారు.. కానీ అక్కడ తిరిగే కుక్కలనే భయపెడుతుంది కోతి..అలా కోడిపిల్లను పట్టి చంపి ఓ గోడమీద కూర్చుని తింటుండగా చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు..ఆ ఇంటి యజమానులు. విషయం తెలిసి చుట్టుపక్కల జనాలు కూడా ఒకింత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే