Viral: నీటిలో ఈత కొడుతోన్న కోతి.. వావ్ అంటున్న నెటిజన్లు.. వైరల్ అవుతున్న వీడియో.!

Monkey Swimming Underwater: జంతువుల ప్రేమికులు తరచూ ఫోటో లేదా వీడియో కోసం అడవుల్లో తిరుగుతుంటారు...

Viral: నీటిలో ఈత కొడుతోన్న కోతి.. వావ్ అంటున్న నెటిజన్లు.. వైరల్ అవుతున్న వీడియో.!
Monkey Underwater

Updated on: May 04, 2021 | 9:55 PM

Monkey Swimming Underwater: జంతువుల ప్రేమికులు తరచూ ఫోటో లేదా వీడియో కోసం అడవుల్లో తిరుగుతుంటారు. ఇక జంతువులకు సంబంధించిన పలు రకాల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతుండటం చూస్తూనే ఉంటాం. కానీ కోతులు నీటి అడుగున ఈత కొట్టడం.. ఆహారం తీసుకోవడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా?

మానవులు చేసే పనులను కోతులు చాలా సులభంగా అనుకరిస్తాయి. అంతేకాకుండా ఎన్నో చిలిపి, చిత్రమైన చేష్టలు చేస్తుంటాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సాధారణంగా కోతులు ఒక చెట్టు పైనుంచి మరో దానిపైకి దూకుతూ ఆడుకుంటూ ఉంటాయి.

అయితే ఇటీవల, కోతులకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వీడియో హల్చల్ చేస్తోంది. ఇందులో కోతులు తేలికగా ఈత కొట్టడమే కాకుండా, నీటి అడుగున నుండి ఆహారాన్ని తీసుకోవడం చూడవచ్చు. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోవడమే కాకుండా కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

Also Read:

Viral: ఆకలి మీదున్న సింహం వేట.. నోటికి చిక్కిన అడవి దున్న.. గగుర్పొడిచే దృశ్యాలు..

మరో మహమ్మారి ప్రబలే అవకాశం..! సంచలన విషయం చెప్పిన శాస్త్రవేత్తలు.!! అసలేంటంటే.?

Viral: ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు విమానం అదృశ్యం.. అంతుచిక్కని రహస్యం.. కట్ చేస్తే.!