
Viral Video Latest: ఈ రోజుల్లో చాలామంది వ్యక్తులు ఫేమస్ కావడం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యట్లేదు. జీవితాలను పణంగా పెట్టి మరీ భయంకరమైన స్టంట్స్ చేస్తూ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో, ఒక యువకుడు బైక్‌పై ప్రమాదకరమైన విన్యాసం చేశాడు. కానీ, అనూహ్యంగా రెప్పపాటులో ఏం జరిగిందో చూస్తే ఆశ్చర్యపోతారు. అది చూసి మీరు గుణపాఠం నేర్చుకుంటారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పైన పేర్కొన్న వీడియోలో ఓ యువకుడు బైక్‌పై నుల్చుని చేతులు వదిలేసి స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే అనూహ్యంగా అదుపుతప్పి కింద పడతాడు. ఈ వీడియోను దిపాన్షు కబ్రా సోషల్ మీడియాలో షేర్ చేయగా.. కొద్దిసేపటిలోనే అది కాస్తా వైరల్ అయింది. వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ‘దీపాన్షు కబ్రా’ షేర్ చేశారు. వీడియోను షేర్ చేస్తూ, ‘మీ పిల్లలకు / స్నేహితులకు ఇలాంటి స్టంట్స్ చేయకుండా చూసుకోండి” అంటూ క్యాప్షన్ పెట్టాడు.
क्या आप अपने बच्चों/मित्रों के साथ ऐसा हादसा होते देख सकते हैं?
अगर नहीं? तो उन्हें ऐसी मूर्खता करने से रोकें. सुरक्षा को प्राथमिकता देना एवं यातायात नियमों का पालन करना सिखाएं.Note – Please never let your kids/friends upload & promote such stupidity on SM. pic.twitter.com/gNFpF5AOtI
— Dipanshu Kabra (@ipskabra) March 25, 2021
ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక.. ఆ రెండు పథకాల రిజిస్ట్రేషన్లకు రేపే లాస్ట్ డేట్.. త్వరపడండి.!
హైదరాబాద్‌లో హోళీ వేడుకలపై పోలీసుల ఆంక్షలు.. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలే.!
తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!