AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వామ్మో.. ఇతనేంటి ఇలా ఉన్నాడు..! నోటిలో 32 కాదు 64 పళ్లతో.. షాకింగ్‌ వీడియో వైరల్‌..

తమ్ముడి పాల పళ్లు ఇంకా ఊడిపోలేదని కొందరు అంటుంటే.. అనుమతి లేకుండా ఆ వ్యక్తిని వీడియో రికార్డ్ చేసిన వారిపై కేసు పెట్టాలని ఇంకొకరు రాశారు. అతనొక్కడే కాదు, ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని మరొకరు రాశారు. ఈ వ్యక్తికి అరుదైన సమస్య ఉందని ఒకరు రాశారు.

Watch Video: వామ్మో.. ఇతనేంటి ఇలా ఉన్నాడు..! నోటిలో 32 కాదు 64 పళ్లతో.. షాకింగ్‌ వీడియో వైరల్‌..
Hyperdontia
Jyothi Gadda
|

Updated on: May 04, 2024 | 8:15 PM

Share

ప్రయాణంలో నిద్రపోయేవారిని సాధారణంగా చాలా మందిని చూస్తుంటాం. రైలు, బస్సు లేదా మెట్రోలో ఎక్కి కూర్చోగానే కొందరు వెంటనే నిద్రలోకి జారుకుంటారు . గాఢ నిద్రలో కొందరు అటు ఇటూ ఊగడం కూడా చూస్తుంటాం. అలాగే, నిద్రపోతున్నప్పుడు చాలా మందికి నోరు తెరిచి పడుకునే అలవాటు ఉంటుంది.. అలాంటి ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అతను మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు నిద్రపోయాడు. అతని నోరు తెరిచి నిద్రపోతున్నాడు. అప్పుడు అతని నోటి కనిపించిన దృశ్యాన్ని చూసి ప్రజలు షాక్‌ అవుతున్నారు. అతని నోటిలోని పళ్లను చూసి మెట్రో ప్రయాణికులతో పాటు నెటిజన్లు సైతం ఆశ్చర్యపోయారు.

ఈ వైరల్‌ ఆ వీడియో ఎక్కడిది అనేదానిపై కచ్చితమైన సమాచారం లేదు. కానీ అది భారతదేశానికి చెందినది కాదని ధృవీకరించబడింది. ఓ వ్యక్తి మెట్రో సీటుపై కూర్చున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. రైలు కదులుతోంది. అతడు ఆదమర్చి నిద్రపోతున్నాడు. ఈ సమయంలో అతని నోరు తెరిచి నిద్రపోతుండగా, ఎదురుగా కూర్చున్న వ్యక్తి అతన్ని వీడియో తీశాడు. అదే వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

నిద్రపోతున్న వ్యక్తి నోరు తెరిచి ఉంది. కాబట్టి అతని నోటిలోని దంతాలు కనిపించాయి. మనిషి పళ్లను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే..అందరిలా ఆ వ్యక్తి నోటిలో ఒకటి కాదు, రెండు వరుసలా దంతాలు కనిపించాయి. ఇప్పుడు ఈ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ప్రజల నుండి రకరకాల కామెంట్లు వస్తున్నాయి.

తమ్ముడి పాల పళ్లు ఇంకా ఊడిపోలేదని కొందరు అంటుంటే.. అనుమతి లేకుండా ఆ వ్యక్తిని వీడియో రికార్డ్ చేసిన వారిపై కేసు పెట్టాలని ఇంకొకరు రాశారు. అతనొక్కడే కాదు, ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని మరొకరు రాశారు. ఈ వ్యక్తికి అరుదైన సమస్య ఉందని ఒకరు రాశారు.

వాస్తవానికి, నోటిలో అదనపు దంతాలు ఉండటాన్ని Hyperdontiaఅంటారు. ఈ స్థితిలో, ఒక వ్యక్తి నోటిలో ఎక్కువ దంతాలు పుట్టుకోస్తాయి. చాలా మందికి నోటిలో ఒకటి కంటే ఎక్కువ దంతాలు వస్తాయి. హైపర్‌డోంటియా అనేది అరుదైన దంత సమస్య.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!