AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో..! ఫ్రిడ్జ్‌కి తీసుకెళ్లి కూలర్ తగిలించాడు.. ఎందుకో తెలిస్తే.?

మన దగ్గరున్న ఇనుప ముక్కతో కూడా శిల్పం చేసి చూపిస్తుంటారు కొందరు సామాన్యులు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో క్రియేటివిటీ టన్నుల్లో ఉన్న సామాన్యులు ఓవర్‌నైట్‌లో ట్రెండింగ్ అయిపోతున్నారు. ఇక అలాంటి వీడియోలు ఇంటర్నెట్‌‌లో కోకొల్లలు.

ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో..! ఫ్రిడ్జ్‌కి తీసుకెళ్లి కూలర్ తగిలించాడు.. ఎందుకో తెలిస్తే.?
Viral Video
Ravi Kiran
|

Updated on: May 02, 2024 | 4:39 PM

Share

మన దగ్గరున్న ఇనుప ముక్కతో కూడా శిల్పం చేసి చూపిస్తుంటారు కొందరు సామాన్యులు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో క్రియేటివిటీ టన్నుల్లో ఉన్న సామాన్యులు ఓవర్‌నైట్‌లో ట్రెండింగ్ అయిపోతున్నారు. ఇక అలాంటి వీడియోలు ఇంటర్నెట్‌‌లో కోకొల్లలు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట షికారు చేస్తోంది. ఇందులో ఓ వ్యక్తి చేసిన పనిని మీరు చూస్తే వావ్ అనకుండా ఉండలేరు.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. తన ఇంట్లోని పాత కూలర్‌ను ఏసీగా మార్చేశాడు. ఓ మూలాన పడి ఉన్న తన పాత కూలర్‌ను బయటకు తీశాడు. దానిలో ఫ్యాన్ మాత్రమే పని చేస్తుంటే.. ఆ కూలర్‌కి తోడు ఫ్రిడ్జ్ డోరును కూడా తెరిచి.. అలా వచ్చి చల్లటి గాలిని ఆస్వాదిస్తూ నిద్రపోతాడు సదరు వ్యక్తి. ఇలా ఎంచక్కా తన పాత కూలర్‌ను ఏసీగా మార్చేశాడు చిచ్చా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఎలా వస్తాయిరా బాబూ ఇలాంటి ఐడియాలు అని ఒకరు కామెంట్ చేస్తే.. నువ్వు కేకరా చిచ్చా అని ఇంకొకరు తమ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలిపారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

Follow Us
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి