Viral Video: మొదటి సారి భారతీయ ఆహారాన్ని రుచి చూసిన అమ్మాయి.. చివరకు ఏం చేసిందంటే..

భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవి.. మన దేశ వంటకాలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. సుగంధ ద్రవ్యాలు,

Viral Video: మొదటి సారి భారతీయ ఆహారాన్ని రుచి చూసిన అమ్మాయి.. చివరకు ఏం చేసిందంటే..
Viral

Updated on: Apr 27, 2022 | 11:58 AM

భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవి.. మన దేశ వంటకాలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. సుగంధ ద్రవ్యాలు, సుగంధ రుచులకు మన వంటలు ప్రసిద్ధి.. భారతీయ వంటకాలను.. సంప్రదాయలపై విదేశీయులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. వాటిని అనుసరించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇటీవల ఓ చిన్న అమ్మాయి ఆస్ట్రేలియాలోని ఓ రెస్టారెంట్‏లో భారతీయ వంటకాన్ని రుచి చూసింది. స్పైసీ వంటకాన్ని రుచి చూసిన తర్వాత ఆ చిన్నారి ఆశ్చర్యపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో.. ఓ చిన్నారి ఆస్ట్రేలియాలోని ప్రముఖ రెస్టారెంట్‏లో భారతీయ వంటకాలను రుచి చూసింది. ఆ తర్వాత ఆ చిన్నారి ఇది చాలా స్పైసీగా ఉంది అంటూ తన పక్కనే ఉన్న మహిళకు చెప్పింది.. ప్రస్తుతం చిన్నారికి ఎక్స్ ప్రెషన్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. మొదటి సారి భారతీయ ఆహారాన్ని ప్రయత్నించడం ఎప్పుడూ ఒక అనుభవమే అంటూ క్యాప్షన్ తో ఈ వీడియోను షేర్ చేయగా.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Acharya: సిద్ధ పాత్రకు ముందుగా మహేష్ బాబును అనుకున్నారా ?.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్..

Sonu Sood: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్..

Acharya First Review: ఆచార్య ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందో చెప్పేసిన ఉమైర్ సంధు..

Viral Photo: చంద్రబింబంలాంటి ఈ చిన్నది.. హీరోయిన్ మాత్రమే కాదు.. నిర్మాతగానూ రాణిస్తోంది.. ఎవరో గుర్తుపట్టండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us