Video Viral: వామ్మో… నీటి అడుగున చిరుతపులి వేట.. చూస్తే షాకవ్వాల్సిందే..

|

Feb 09, 2022 | 5:50 PM

చిరుతపులి వేట ఎంత భయంకరంగా ఉంటుందో అందరికి తెలిసిందే. జంతువులను వేటాడటంలో చిరుతకు సాటి ఏది రాదు. ఎంత పెద్ద జంతువునైనా సరే... మట్టి కరిపించేస్తుంది.

Video Viral: వామ్మో... నీటి అడుగున చిరుతపులి వేట.. చూస్తే షాకవ్వాల్సిందే..
Viral
Follow us on

చిరుతపులి (leopard ) వేట ఎంత భయంకరంగా ఉంటుందో అందరికి తెలిసిందే. జంతువులను వేటాడటంలో చిరుతకు సాటి ఏది రాదు. ఎంత పెద్ద జంతువునైనా సరే… మట్టి కరిపించేస్తుంది. ప్రస్తుతం చిరుతపులి, పులులు.. సింహాల వేటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరుతపులి వేటకు సంబంధించిన వీడియోలు కోకొల్లలు. అందులో కొన్ని వీడియోస్ భయంకరంగా కనిపించినా.. మరికొన్ని చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తాయి. అయితే ఇప్పటివరకు చిరుతపులులు భూమ్మీద వేటాడం మాత్రమే చూసుంటారు. కానీ నీటి అడుగున చిరుత పులి వేటాటం ఎప్పుడైనా చూశారా.

చిరుతపులి నీటి అడుగున వేటాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో ఓ చిరుత పులి నీటిన అడుగున చిన్న జంతువును వేటాడి నోట కరుచుకుంది. నీటిలో ఆ చిరుత శారీరం పైకి తేలేందుకు వెళ్తున్నా ఎరను పట్టుకుని ఉండేందుకు మళ్లీ నీటి అడుగుకే వెళ్తుంది చిరుత. పట్టుకున్న తర్వాత ఆ ఎర చిరుత నోటి నుంచి తప్పించుకోవడంతో మళ్లీ మళ్ళీ నీటి అడుగుకు వెళ్లి వేటాడుతుంది. ఇందుకు సంబంధించిన వీడియోను అమెజింగ్ నేచర్ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Kajal Aggarwal: మీరు బ్రతకండి.. ఇతరులను బ్రతకనివ్వండి.. బాడీ షేమింగ్ చేసినవారికి కాజల్ స్ట్రాంగ్ ఆన్సర్..

Isha Chawla: ప్రేమకావాలి అంటూ ఒకసారి ఎంట్రీ.. డబల్ ధమాకాతో రీఎంట్రీ..’ఇషాచావ్లా’ న్యూ ఫొటోస్..

Meenakshi Chaudhary: అలాంటి సీన్స్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటున్న బ్యూటీ..

Hijab Row: చదువుకునే విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.. హిజాబ్‌ వివాదం పై స్పందించిన కమల్