ఈమె కీర్తీ సురేష్‌నా..? నో..!

మహానటితో మంచి సక్సెస్ అందుకున్న ముద్దుగుమ్మ కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో మంచి ఆఫర్ వచ్చింది. టాలీవుడ్‌లో కొంచెం బొద్దుగా ఉన్నా ఫరవాలేదు కానీ బాలీవుడ్‌లో సన్నగా నాజూగ్గా ఉండాలి. జీరో సైజ్ మెయిన్‌టైన్ చేయాలి. అప్పుడే అక్కడి జనాలు ఎట్రాక్ట్ అవుతారు. బాలీవుడ్‌లో అవకాశం వచ్చింది.. ఇక ఏం చేస్తుంది మరి..? నాజూగ్గా కనిపించడానికి జిమ్‌కి వెళ్లి కసరత్తులు చేస్తుంది కీర్తీ. ఎవరూ గుర్తుపట్టని విధంగా.. సన్నగా, పుల్లలాగా మారిపోయింది. తాజాగా ఒక ఫొటో సోషల్ మీడియాలో […]

ఈమె కీర్తీ సురేష్‌నా..? నో..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 01, 2019 | 3:10 PM

మహానటితో మంచి సక్సెస్ అందుకున్న ముద్దుగుమ్మ కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో మంచి ఆఫర్ వచ్చింది. టాలీవుడ్‌లో కొంచెం బొద్దుగా ఉన్నా ఫరవాలేదు కానీ బాలీవుడ్‌లో సన్నగా నాజూగ్గా ఉండాలి. జీరో సైజ్ మెయిన్‌టైన్ చేయాలి. అప్పుడే అక్కడి జనాలు ఎట్రాక్ట్ అవుతారు. బాలీవుడ్‌లో అవకాశం వచ్చింది.. ఇక ఏం చేస్తుంది మరి..? నాజూగ్గా కనిపించడానికి జిమ్‌కి వెళ్లి కసరత్తులు చేస్తుంది కీర్తీ. ఎవరూ గుర్తుపట్టని విధంగా.. సన్నగా, పుల్లలాగా మారిపోయింది. తాజాగా ఒక ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసింది కీర్తీ సురేష్. ఇప్పుడు ఇదికాస్తా తెగ వైరల్ అవుతోంది. ఏంటి ఈమె మహానటినా..? కీర్తీ సురేష్‌నా అని నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.