అమ్మాయి గుర్రపు స్వారీపై కామెంట్ చేసిన ఆనంద్ మహేంద్ర..

కేరళలోని త్రిస్సూర్‌లో 10వ తరగతి చదవుతున్న ఓ బాలిక గుర్రం ఎక్కింది. స్వారీ చేసుకుంటూ పరీక్షా కేంద్రానికి వెళ్లింది. స్కూలు బ్యాగు భుజానికి వేసుకుని స్వారీ చేసుకుంటూ వెళ్లడం అందరిని ఆశ్చర్య పరిచింది. గుర్రపు స్వారీ చేస్తూ వేగంగా వెళ్తున్న బాలికను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను వాట్సాప్ గ్రూప్‌లో చూసిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో […]

అమ్మాయి గుర్రపు స్వారీపై కామెంట్ చేసిన ఆనంద్ మహేంద్ర..
Follow us

| Edited By:

Updated on: Apr 09, 2019 | 12:10 PM

కేరళలోని త్రిస్సూర్‌లో 10వ తరగతి చదవుతున్న ఓ బాలిక గుర్రం ఎక్కింది. స్వారీ చేసుకుంటూ పరీక్షా కేంద్రానికి వెళ్లింది. స్కూలు బ్యాగు భుజానికి వేసుకుని స్వారీ చేసుకుంటూ వెళ్లడం అందరిని ఆశ్చర్య పరిచింది. గుర్రపు స్వారీ చేస్తూ వేగంగా వెళ్తున్న బాలికను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను వాట్సాప్ గ్రూప్‌లో చూసిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. వీడియో చూసిన ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త ఆనంద మహీంద్ర ట్విట్టర్ వేదికగా బాలికపై ప్రశంసలు వర్షం కురిపించారు. త్రిస్సూర్‌లో ఈ బాలిక ఎవరికైనా తెలుసా..? నా మొబైల్ స్క్రీన్ సేవర్‌గా ఆమె గుర్రం సవారీ చేసిన ఫొటోను పెట్టుకుంటానని, ఆమెను చూస్తే బాలికల విద్య మెరుగుపడుతుందన్న నమ్మకం కలిగిందని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.

Latest Articles
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి రాధిక.. ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి రాధిక.. ఏమన్నారంటే
మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా? మీ ఇంట్లో ఏసీ పేలవచ్చు..జాగ్రత్త
మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా? మీ ఇంట్లో ఏసీ పేలవచ్చు..జాగ్రత్త
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..
పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్
పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??