‘ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్.. ఇవ్వలే.. వచ్చింది’.. ఈ సినిమా డైలాగ్ కరెక్ట్‌గా సరిపోతుంది.. మిమ్మల్ని అలరించేందుకు.. ఆకట్టుకునేందుకు.. సరికొత్త ఆప్టికల్ ఇల్యూషన్‌ను చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చేశాం. మీ కళ్లకు పవరెక్కువ.? మీ బుర్రకు పదునెక్కువ.? ట్రిక్కీ క్వశ్చన్ అయినా.. ఇస్మార్ట్‌గా జవాబు చెప్పేస్తాం అని ఫీల్ అవుతున్నారా.? తొందరెందుకు సుందరవదనా..? కాస్కో నా పజిల్ మరి.! కొద్దిగా ఫోకస్ పెట్టి.. ఆన్సర్ కనిపెట్టేయి గురూ.. ఈ ఫోటోను చూశావా.. అక్కడున్నది కుక్కో..? పిల్లో..? కనిపెట్టు.. ఈ ఫోటో పజిల్స్ ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్‌లో రాజ్యమేలుతున్నాయి. ఇల్లు.. ఇంటి మేడపై ఇంచక్కా సేద తీరుతోంది ఓ జంతువు. మీ ఐ పవర్ ఏపాటిదో.? ఈ పజిల్‌ను ఎన్ని నిమిషాల్లో క్రాక్ చేసే దాన్ని బట్టి చెప్పేయొచ్చు. కొంచెం కాన్ఫిడెన్స్ బూస్టప్ చేసుకోండి..! ఆన్సర్ కోసం ప్రయత్నించండి. కనీసం ట్రై కూడా చేయకుండా ఆన్సర్ ఉన్న ఫోటోను చూడకండి. 10 సెకన్లలో అది కుక్కో.? పిల్లో.? ఏ జంతువో చెప్తే.. మీరు గ్రేట్ అనే చెప్పాలి. ఇక మావల్ల కాదు.. ఎంత చూసినా అదేంటో చెప్పలేం అని చేతులెత్తేస్తారా.? మేమే దిగువన ఆన్సర్ ఇస్తున్నాం చూసేయండి.
here is answer pic.twitter.com/zqhYBjARAQ
— telugufunworld (@telugufunworld) January 16, 2024