Viral Video: ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టిన టీచర్.. సలాం చేస్తోన్న స్టూడెంట్స్.. వీడియో చూస్తే ఫిదానే..

Florida Student Teacher Dance Viral In Classroom: ఫ్లోరిడాలోని హైస్కూల్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో టీచర్, స్టూడెంట్ డాన్స్ చేయండంతో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

Viral Video: ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టిన టీచర్.. సలాం చేస్తోన్న స్టూడెంట్స్.. వీడియో చూస్తే ఫిదానే..
Florida Student Teacher Dance Viral In Classroom Video Viral
Follow us
Venkata Chari

|

Updated on: Dec 27, 2022 | 5:40 AM

Student Teacher Dance Viral In Classroom: ప్రతిరోజూ నెట్టింట్లో ఎన్నో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వీటిలో కొన్ని తెగ వైరలవుతుంటాయి. ఇక క్లాస్ రూంలో జరిగిన డాన్స్ వీడియోలైతే నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. ఇలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఫ్లోరిడా తరగతి గదికి సంబంధించిన వీడియోలో టీచర్, స్టూడెంట్ డాన్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను లక్షల మంది చూశారు.

టీచర్,స్టూడెంట్ మధ్య ఈ సంబంధం చాలా ప్రత్యేకమైనదిగా పేర్కొంటుంటారు. ఈ వీడియోలో, పిల్లవాడు తన గురువుతోపాటు స్టెప్పులు దంచేస్తున్నాడు. ఈ వీడియో చూస్తే క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఎవరూ అనలేరు. ఈ డాన్స్ పోటీ అందరి హృదయాలను గెలుచుకుంది.

ఇవి కూడా చదవండి

ఫ్లోరిడా వైరల్ వీడియో..

ఈ డాన్స్ వీడియో ఫ్లోరిడాలోని సమ్మర్ హై స్కూల్ నుంచి వచ్చింది. ఈ వీడియోలో విద్యార్థులు తమ టీచర్‌ను డాన్స్ చేయమని సవాలు చేస్తూ కనిపించారు. ఆ తర్వాత టీచర్ చేసిన డ్యాన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. టీచర్లు చాలా సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. మహిళా టీచర్ చేసిన డాన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ వీడియో @McClainEducates ఖాతా నుంచి Twitterలో భాగస్వామ్యం చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 10 లక్షలకు పైగా వీక్షించారు. ఈ వీడియోను 23 వేల మంది లైక్ చేశారు. చాలా మంది ఈ వీడియోను కూడా షేర్ చేస్తున్నారు. ఎన్నో డాన్స్ వీడియోలు ఉన్నా.. ఈ వీడియో మాత్రం ఎంతో స్పెషల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్  వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?