Viral Video: చేపల మధ్య క్రేజీ ఫైటింగ్.! ఎక్కడా చూసిండరు.! వైరల్‌ అవుతున్న వీడియో..

|

May 27, 2021 | 12:49 PM

Fish Fighting In Water: సముద్రం, నదీ జలాలపై హక్కుల కోసం ప్రపంచ దేశాలు కొట్టుకుంటున్నాయి. పలు రాష్ట్రాల మధ్య సైతం నీళ్ల పంచాయతీలు..

Viral Video: చేపల మధ్య క్రేజీ ఫైటింగ్.! ఎక్కడా చూసిండరు.! వైరల్‌ అవుతున్న వీడియో..
Follow us on

Fish Fighting In Water: సముద్రం, నదీ జలాలపై హక్కుల కోసం ప్రపంచ దేశాలు కొట్టుకుంటున్నాయి. పలు రాష్ట్రాల మధ్య సైతం నీళ్ల పంచాయతీలు నడుస్తున్నాయి. ఇకపోతే, మంచినీటి కుళాయిల వద్ద మహిళలు పడే కుమ్ములాటలు అందరికీ తెలిసిందే. కానీ, ఎప్పుడూ నీళ్లలోనే ఉండే చేపలు కొట్టుకోవడం మీరు ఎక్కడైనా చూశారా.? చేపలు కొట్టుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.! అవును మీరు విన్నది నిజమే.! ఇక్కడ రెండు సముద్రపు చేపలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి.

సముద్రపు చేపలు రెండు ఒకదానిపై మరొకటి దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. నువ్వేంత అంటే నువ్వేంత అన్నట్టుగా పోటాపోటీగా పోరాటం చేస్తున్నాయి. నీళ్లలో ఉండే చేపలు యుద్ధం చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అవి పౌరుషంగా పోట్లాటకు దిగడం నెటిజన్లను విపరీతంగా నచ్చేసిందని చెప్పవచ్చు. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.!

Also Read:

మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?

టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?

సర్కస్‌ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!