Viral Video: డైవింగ్‌ నేర్పుతున్న డాల్ఫిన్‌.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో..

Dolphins Diving Into Sea: డాల్ఫిన్స్‌.. వీటిని చూడగానే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.. చూడటానికి ఎంతో క్యూట్‌గా..

Viral Video: డైవింగ్‌ నేర్పుతున్న డాల్ఫిన్‌.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో..
Vid

Updated on: May 22, 2021 | 2:11 PM

Dolphins Diving Into Sea: డాల్ఫిన్స్‌.. వీటిని చూడగానే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.. చూడటానికి ఎంతో క్యూట్‌గా కనిపిస్తూ..మనుషులకు చాలా దగ్గరగా ప్రవర్తిస్తుంటాయి..సముద్రంలో జీవించే జీవుల్లో మనుషులకు చాలా దగ్గరయ్యేవి డాల్ఫిన్ చేపలు. వీటితో గడపడం సరదాగా కూడా ఉంటుంది. ప్రస్తుతం ఓ వ్యక్తితో పాటు…బీచ్‌లో డాల్ఫీన్‌ చేస్తున్న విన్యాసాలు ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

చూస్తున్నారుగా..నిజంగానే ఈ వీడియో అద్భుతంగా ఉంది కదూ! ఓ వ్యక్తి డాల్ఫిన్‌తో తేలుతూ, సముద్రంలో డైవింగ్ చేస్తున్నాడు. అతన్ని ఆటపట్టిస్తున్నట్లుగా ఆ డాల్ఫిన్‌ కూడా అటు నుంచి ఇటు..ఇటు నుంచి అటు…మునుగుతూ.. తేలుతూ సరదగా చేస్తోంది. డాల్ఫిన్‌ ఆటలకు ఆ వ్యక్తి కూడా మురిసిపోతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. నెటిజన్లు సైతం డాల్ఫిన్‌ ఆటలకు ఫిదా అవుతున్నారు. మనసుకు హత్తుకునేలా ఉందంటూ అందమైన కామెంట్లు పెడుతున్నారు.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..

గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!

 

Follow Us