Viral Video: ప్రపంచంలో వివిధ రకాల జంతువులున్నాయి. వాటిలో కొన్ని చాలా ప్రమాదకరమైనవి. కొన్ని ప్రశాంతమైన స్వభావం కలిగి ఉంటాయి. అయితే ప్రపంచంలో ఎక్కువమంది పెంచుకోవడానికి ఇష్టపడే పెంపుడు జంతువు ఏది అంటే.. వెంటనే కుక్క అని చెప్పవచ్చు. కుక్కల ను తమ ఇంటి సభ్యుల్లా, సొంత పిల్లల్లా పెంచుకునే వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాటిని కూడా ప్రేమిస్తారు. కుక్కలతో ఎంతగానో అనుబంధం కలిగి ఉంటారు, వాటి కోసం ఏదైనా చేయడానికైనా రెడీనే. ఖరీదైన ఆహారాన్ని తినిపిస్తారు. తమ మంచం మీద పడుకోబెట్టుకుంటారు. కొంతమంది తమ పెంపుడు కుక్కకు తాగడానికి మినరల్ వాటర్ కూడా ఇస్తారు. ఆస్తులను పెంపుడు కుక్కల పేరుతొ రాసిన సంఘటనలు కూడా ఉన్నాయి. కుక్కలను చాలా తెలివైన జంతువులుగా పరిగణిస్తారు. అలాంటి ఒక వీడియో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కుక్క చేస్తోన్న పని చూస్తే నవ్వకుండా ఉండలేరు.
నిజానికి, కుక్క టీవీ చూస్తూ వ్యాయామం చేస్తూ కనిపిస్తుంది. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో కలిసి వ్యాయామం చేయడాన్ని వీడియోలో చూడవచ్చు. అతను అలా చేస్తున్నప్పుడు, కుక్క కూడా అతనిని కాపీ చేస్తూ.. వ్యాయామం చేయడం ప్రారంభించింది.
How to stay fit: a doberman recreates his workout by watching television. pic.twitter.com/T0nKyr7tSU
— Gabriele Corno (@Gabriele_Corno) August 23, 2022
ఇప్పుడు టీవీలో వ్యాయామాన్ని చేస్తున్న దృశ్యాన్ని చూసిన కుక్క కూడా అదే విధంగా వ్యాయామం చేయడం ప్రారంభించింది. కొన్నిసార్లు నిలబడి, కొన్నిసార్లు పడుకుని వ్యాయామం చేస్తోంది. కుక్కలను కేవలం విశ్వాసం గల జంతువులు మాత్రమే కాదని.. తెలివైన జంతువులని ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది.
Well, if the turtles could do it…??? pic.twitter.com/NF4z2SkkV8
— Laughs 4 All ? (@Laughs_4_All) August 23, 2022
Well, if the turtles could do it…??? pic.twitter.com/NF4z2SkkV8
— Laughs 4 All ? (@Laughs_4_All) August 23, 2022
You know he’s thinking “He shoots…he scores!” ?⚽️? pic.twitter.com/yYrFqYUXLW
— Laughs 4 All ? (@Laughs_4_All) August 23, 2022
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..