Watch Video: భోజ్‌పురి పాటకు పిచ్చెక్కించే డ్యాన్స్ చేసిన కాలేజీ అమ్మాయిలు.. స్టెప్పులు చూస్తే మతిపోవాల్సిందే..

సోషల్ మీడియా ప్రపంచం ప్రస్తుతం రీళ్లతో నడుస్తోంది. రీల్స్‌ తయారు చేసేందుకు అబ్బాయిలు, అమ్మాయిల మధ్య పోటీ నెలకొంది. దీంతో ట్రెండింగ్‌కు సంబంధించిన ఈ వీడియో అయిన ప్రస్తుతం రెప్పపాటులో వైరల్‌ అవుతోంది.

Watch Video: భోజ్‌పురి పాటకు పిచ్చెక్కించే డ్యాన్స్ చేసిన కాలేజీ అమ్మాయిలు.. స్టెప్పులు చూస్తే మతిపోవాల్సిందే..
College Girls Dance
Follow us

|

Updated on: Dec 04, 2022 | 9:48 AM

College Girls Dance: సోషల్ మీడియా ప్రపంచం ప్రస్తుతం రీళ్లతో నడుస్తోంది. రీల్స్‌ తయారు చేసేందుకు అబ్బాయిలు, అమ్మాయిల మధ్య పోటీ నెలకొంది. దీంతో ట్రెండింగ్‌కు సంబంధించిన ఈ వీడియో అయిన ప్రస్తుతం రెప్పపాటులో వైరల్‌ అవుతోంది. నటన, డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు బోలెడన్నీ వస్తున్నాయి. యువత వాటిని చేసేందుకు బాగా ఆసక్తికనబరుస్తున్నారు. పాత పాటలకు కూడా కొత్త స్టైల్‌లో రీల్స్‌ తయారు చేస్తున్నారు. రీసెంట్‌గా ఓ పాకిస్థానీ అమ్మాయి పాత పాటకు డ్యాన్స్ చేసి అందర్నీ ఫీదా చేయగా.. తాజాగా కాలేజీ అమ్మాయిలు భోజ్‌పురి పాటకు దుమ్ములేపే డ్యాన్స్ చేశారు. అమ్మాయిల ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోను నెటిజన్లు ఎంతో ఇష్టపడుతున్నారు

చాలా వీడియోలు సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో తరచూ వైరల్ అవుతాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అదే సమయంలో, చూడటానికి సరదాగా ఉండే కొన్ని వీడియోలు కూడా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. అచ్చం అలాంటి వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిలో ముగ్గురు కాలేజీ అమ్మాయిలు ఫ్లయింగ్ కిస్ చేయడాన్ని చూడవచ్చు. దీంతో వారి స్టెప్పులు ప్రారంభమవుతాయి. కెమెరా ముందుకు వచ్చిన వెంటనే ఓ అమ్మాయి.. అదిరిపోయే స్టేప్పు వేస్తుంది. దీని తరువాత, మిగిలిన ముగ్గురు అమ్మాయిలు కూడా డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తారు. వాస్తవానికి, బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక భోజ్‌పురి పాట ప్లే అవుతోంది. ఈ పాటకు.. అమ్మాయిలు పిచ్చెక్కించే విధంగా డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

అమ్మాయిల డ్యాన్స్ వీడియో చూడండి

View this post on Instagram

A post shared by DK (@fune.00)

ఈ స్టీమీ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో fune.00 అనే ఐడితో షేర్ అయింది. దీనిని ఇప్పటివరకు 8.9 మిలియన్లమంది వీక్షించారు. దీంతోపాటు 5 లక్షల 66 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

అమ్మాయిలు దుమ్ములేపే డ్యాన్స్ చేశారంటూ కొందరు పేర్కొనగా.. మళ్లీ మళ్లీ చూస్తున్నామంటూ మరికొందరు పేర్కొంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..