Viral Video: నవ్వులు పూయిస్తున్న పిల్లి వీడియో.. సోషల్‌ మీడియాలో వైరల్‌

Viral Video: అప్పుడప్పుడు కొన్ని వీడియోలు ఫన్నిగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఏదైనా వైరల్ కావాలంటే అది సోషల్ మీడియానే అని చెప్పక తప్పదు...

Viral Video: నవ్వులు పూయిస్తున్న పిల్లి వీడియో.. సోషల్‌ మీడియాలో వైరల్‌
Follow us

|

Updated on: May 24, 2022 | 7:06 AM

Viral Video: అప్పుడప్పుడు కొన్ని వీడియోలు ఫన్నిగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఏదైనా వైరల్ కావాలంటే అది సోషల్ మీడియానే అని చెప్పక తప్పదు. సాధారణంగా జంతువులకు సంబంధించిన వీడియో (Video)లు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. పులులు,సింహాలు, మొసళ్లు, పాములు, ఇతర జంతువులకు సంబంధించి వీడియోలు ట్రెండింగ్ లో ఉంటాయి. ఇక తాజాగా ఓ పిల్లి వీడియో నవ్వులు తెప్పిస్తోంది. ఈ వీడియో వీడియో సోషల్ మీడియా (Social Media)లో తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడు పిల్లికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

ఇవి కూడా చదవండి

ఓ వీడియోలో గోడపై పిల్లి నిద్రిస్తోంది. అకస్మాత్తుగా పిల్లి మేల్కొంటుంది. అవలింతలు తీస్తుండగా,ఎవ్వరూ ఊహించని సంఘటన జరిగింది.నిజానికి పిల్లి వేలాడుతున్నప్పుడు ఆ సమయంలో అది కొంచెం వెనక్కి వంగి ఉంటుంది. ఇంకేముంది గోడ నుంచి కిందపడిపోయింది. ఈ వీడియో చూడటానికి చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఈ వీడియోను ఇప్పటివరకు 4.2 లక్షలకు పైగా వీక్షించారు. అంతేకాకుండా చాలా మంది లైక్‌ చేశారు.