
లైఫే పెద్ద పజిల్. మన జీవితంలో రోజూ ఎన్నో ఛాలెంజస్ ఎదురవుతుంటాయి. మనం వాటిని ఎదుర్కుంటూ ఎలా ముందుకు వెళ్తున్నామనేది ముఖ్యం. కొందరు ప్రాబ్లం వస్తే ఎగ వర్రీ అయిపోతారు. మరికొందరు చాలా కూల్‌గా హ్యాండిల్ చేస్తారు. ఇంకొందరు ఆ సిట్యువేషన్‌ను వదిలేసి పారిపోతారు. సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదని చాలామంది మెంటలిస్టులు చెబుతుంటారు. మనం తీసుకునే నిర్ణయాలను బట్టి.. వేసే అడుగులను బట్టి జీవితం మారిపోద్ది. ఒక్క అరగంట కూర్చుని మంచిచెడ్డలు ఆలోచిస్తే ఒక పెద్ద ప్రాబ్లం నుంచి సులభంగా బటయకు రావొచ్చు. ఒక్క తెలివైన నిర్ణయంతో సూపర్‌గా ముందుకు సాగొచ్చు. అందుకు సెల్ఫ్ కాన్పిడెన్స్, పట్టుదల కూడా కావాలి. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నారు చిన్నవైనా, పెద్దవైనా సరే సమస్యలు ఎదుర్కొనడానికి రెడీగా ఉంటారు.
ఉదాహారణకు చెప్పాలంటే.. ఆదివారం వచ్చే న్యూస్ పేపర్ బుక్ చదువుతున్నప్పుడు ఏదైనా పజిల్ కనిపిస్తే.. దాన్ని పరిష్కరించేవరకు కొందరు మరో పని చేయరు. ఇవే కాదు.. ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో కూడా చాలా రకాల పజిల్స్ కనిపిస్తున్నాయి. అందులో ఫోటో పజిల్స్ నెటిజన్లను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇవి కళ్లకు టెస్ట్ పెడతాయి. వీటికి పరిష్కారాలు కనిపెట్టడం సులభం కాదండోయ్. ఎంత సేపు ప్రయత్నించినా.. వీడని చిక్కుముడిగానే ఆటాడుకుంటాయి. మీ చూపుల్లో పదును ఉంటే వీటిని తక్కువ సమయంలోనే పరిష్కరించవచ్చు. వీటిని సాల్వ్ చేస్తే.. ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది.
తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట వైరల్ అవుతుంది. అది ఓ ఫారెస్ట్ ఏరియాలో తీసినది. ఆ ఫోటోలో ఒక గుడ్లగూబ దాగి ఉంది. దాన్ని కనిపెట్టడం మీ టాస్క్. ఆలస్యం లేకుండా మీరూ ట్రై చేయండి. ఫోకస్ చేసి గమనిస్తే దాన్ని ఈజీగా పట్టేయవచ్చు. ఏదో పైపైన చూస్తే మాత్రం దాని జాడ దొరకదు. ఎంత చూసిన లాభం లేదు అనుకుంటే దిగువన ఆన్సర్ ఉన్న ఫోటో చూడండి.
Owl
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..