Photo Puzzle: హలో బాస్.. ఈ ఫొటోలో సీక్రెట్ నంబర్ దాగుంది.. 10 సెకన్లలో పట్టేస్తే.. మీ ఐ పవర్ సూపరంతే..

Optical Illusion: ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలను చూస్తే.. మన కళ్లే మనల్ని మాయ చేస్తుంటాయి. కనిపించీ కనిపించకుండా ఉండే ఈ ఫొటో ఫజిల్స్.. మన ఐ పవర్‌కు సవాల్‌ విసురుతుంటాయి. అయితే, ఇలాంటి ఫొటోలు ఎక్కువగా వార్త పత్రికల్లో కనిపించేవి. పలానా ఫొటోలను తీక్షణంగా చూస్తే ఏదో ఒక జంతువు, నంబర్ లాంటివి కనిపిస్తుంటాయి.

Photo Puzzle: హలో బాస్.. ఈ ఫొటోలో సీక్రెట్ నంబర్ దాగుంది.. 10 సెకన్లలో పట్టేస్తే.. మీ ఐ పవర్ సూపరంతే..
Optical Illusio 2

Updated on: Apr 21, 2023 | 8:24 PM

ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలను చూస్తే.. మన కళ్లే మనల్ని మాయ చేస్తుంటాయి. కనిపించీ కనిపించకుండా ఉండే ఈ ఫొటో ఫజిల్స్.. మన ఐ పవర్‌కు సవాల్‌ విసురుతుంటాయి. అయితే, ఇలాంటి ఫొటోలు ఎక్కువగా వార్త పత్రికల్లో కనిపించేవి. పలానా ఫొటోలను తీక్షణంగా చూస్తే ఏదో ఒక జంతువు, నంబర్ లాంటివి కనిపిస్తుంటాయి. వీటిని గుర్తించండి అంటూ ఫొటోల సందడి నెట్టింట్లో సందడి చేస్తుంటాయి. ప్రస్తుతం ఈ ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలు నెటిజన్లకు మాంచి వినోదాన్ని అందిస్తుంటాయి.

మన ఐ పవర్‌కు టెస్ట్‌ చేసేలా ఉండే ఇలాంటి ఫొటోలు నెట్టింట్లో తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోతోనే మీ ముందుకు వచ్చాం. పైన కనిపిస్తున్న ఫొటో ఫజిల్‌ను చూశారుగా.. ఇలాంటి ఫొటోల్లో అంతర్లీనంగా ఉన్న జంతువులను గుర్తించండి అంటూ సవాల్‌ విసురుతుంటారు. అయితే ఇందులో జంతువుకు బదులుగా ఒక నంబర్ ఇచ్చారు. చాలా ఫోకస్డ్‌గా గమనిస్తేనే.. కానీ ఆ నంబర్ ఏంటో గుర్తించడం సాధ్యం కాదు. ఇంతకీ ఆ నంబర్ ఏంటో మీకు కనిపించిందా?

ఇవి కూడా చదవండి

ఎంత ప్రయత్నించినా ఆ నంబర్ కనిపించ లేదా.? అయితే ఓసారి ఫొటోను జూమ్‌ చేసి చూడండి.. ఆ నంబర్ ఏంటో కనిపిస్తుంది. ఏంటీ.. ఇప్పటికీ కనిపెట్టలేకపోయారా.? ఈ ఫొటోలో ఉన్న ఆ సైలెంట్‌ నంబర్ మరెంటో కాదు.. ‘20’ అని రాసి ఉంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..