Puzzle: బుర్ర హీటెక్కాల్సిందే.. ఈ ఫొటోలో ‘LARGE’ పదాన్ని కనిపెట్టండి చూద్దాం..

సోషల్‌ మీడియాలో విస్తృతి పెరిగిన తర్వాత ఎన్నో రకాల అంశాలు ట్రెండింగ్‌ అవుతున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి న్యూస్‌ వరకు అన్నింటికీ ఇప్పుడు సోషల్‌ మీడియానే కేరాఫ్‌ అడ్రస్‌. ఇలా నెట్టింట ట్రెండింగ్‌లో ఉంటోన్న అంశాల్లో ఆప్టికల్ ఇల్యూజన్‌ ఒకటి. అలాంటి ఓ క్రేజీ పజిల్ మీ ముందుకు తెచ్చాం...

Puzzle: బుర్ర హీటెక్కాల్సిందే..  ఈ ఫొటోలో ‘LARGE’ పదాన్ని కనిపెట్టండి చూద్దాం..
Puzzle

Updated on: Apr 04, 2025 | 3:05 PM

సోషల్‌ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. నిత్య రకరకాల అంశాలు ట్రెండింగ్‌ అవుతున్నాయి. వినోదం నుంచి వార్తల వరకు అన్నింటికీ ఇప్పుడు సోషల్‌ మీడియానే కేరాఫ్‌ అయిపోయింది. బోలెడన్నీ మిమ్స్, ట్రోల్స్, ఫోటో పజిల్స్ వైరల్ అవతున్నాయి. ఇలా నెట్టింట ట్రెండింగ్‌లో ఉంటోన్న అంశాల్లో ఆప్టికల్ ఇల్యూజన్‌ పజిల్స్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. మెదడుకు మేత వేయడంతో పాటు మీ అబ్జర్వేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయో ఇవి చెప్పేస్తాయి. ఇలాంటి బ్రెయిన్‌ టీజర్‌లకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.

చెప్పడం మర్చిపోయాం. మీ ఐ ఫోకస్‌కు పరీక్ష పెట్టే ఫొటోలు కూడా నెట్టింట సందడి చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెటిజన్లను బాగా అట్రాక్ట్ చేస్తోంది. పైన ఫొటో చూడగానే మీకు ఇంగ్లీషులో ఏ పదం కనిపిస్తుంది. ఏముంది ‘లార్జ్‌’ అని సింపుల్‌గా చెప్పేస్తున్నారా.? అయితే బాగా ఫోకస్ పెట్టి గమనించండి అందులో స్పెలింగ్‌ లార్జ్‌ కాదు. ‘LARGE’ ఉండాల్సిన చోట ‘LAGRE’ అనే స్లెపింగ్ ఉంది. కానీ అందులో ఒక చోట సరైన స్పెల్లింగ్ సైతం ఇచ్చారు.

ఆ సరైన స్పెలింగ్ ఎక్కడ ఉందో మీరు కనిపెట్టాల్సి ఉంటుంది. 10 సెకండ్లలో కరెక్ట్‌ స్పెలింగ్‌ ఉన్న చోటును గుర్తిస్తే మీ ఐ పవర్‌ అదుర్స్ అనే చెప్పాలి. మరి మీరు ఆ సమాధానం పట్టేశారా..? ఎక్కడ చూసినా ‘LAGRE’ అనే పదమే ఉంది అంటారా.? ఓసారి ఎడమవైపు పరీక్షగా  గమనించండి. సెకండ్‌ రోలో నాలుగో వర్డ్‌ను చూడండి. సరైన వర్డ్ కనిపిస్తుంది. ఇప్పటికీ గుర్తు పట్టలేకపోతే సరైన సమాధానం కోసం కింద చూడండి.

Puzzle Answer

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి.