సోషల్ మీడియాలో ప్రతీ రోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి కలిగిస్తాయి. ఇక పెళ్లి వీడియోలు గురించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఏదొకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియోపై ఇప్పుడు లుక్కేద్దాం.. ఇది చూశాక మీరు నవ్వడం ఖాయం.
వైరల్ వీడియో ప్రకారం.. కొత్త పెళ్లి కూతురు అప్పుడే తన ఫస్ట్ నైట్ రూమ్‌లోకి వెళ్తున్నట్లు మీరు చూడవచ్చు. ఆమె నడిచే దారి మొత్తం రోజా పూలతో నిండి ఉంది. అలాగే బెడ్ నిండా పూలు ఉన్నాయి. పాపం వరుడు ఇదంతా చక్కగా డెకరేట్ చేసినట్లు ఉన్నాడు. ఆమె ఆ రూమ్ అంతా ఒక్కసారి చూసి.. ఒక డైలాగ్ కొడుతోంది. ఆ మాటకు వరుడు దెబ్బకు ఖంగుతింటాడు. ఇంతకీ ఆమె ఏమందో మీరే చూసేయండి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..