Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో నెంబర్‌ను కనిపెడితే మీదే జీనియస్ బుర్ర.!

ఎంతమంది సవాళ్లంటే ఇష్టం.? ప్రతీ పనిలోనూ ఓ కిక్కు ఉండాలని కోరుకుంటున్నారా.? పజిల్స్‌ను సాల్వ్ చేసేస్తారా చిటికెలో.?

Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో నెంబర్‌ను కనిపెడితే మీదే జీనియస్ బుర్ర.!
Spot The Number

Updated on: Aug 03, 2022 | 12:30 PM

ఎంతమంది సవాళ్లంటే ఇష్టం.? ప్రతీ పనిలోనూ ఓ కిక్కు ఉండాలని కోరుకుంటున్నారా.? పజిల్స్‌ను సాల్వ్ చేసేస్తారా చిటికెలో.? అయితే లెట్స్ సీ యూఆర్ ఐ పవర్ బాసూ..! నెట్టింట ప్రతీరోజూ అనేక ఫోటో పజిల్స్ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఈజీగా ఉంటే.. ఇంకొన్ని మేధావులను సైతం మడతపెట్టేస్తాయి. కళ్ళను మాయ చేయడమే కాదు.. బుర్రను కూడా తికమక పెడతాయి. అలాంటి ఓ పజిల్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఒక్కసారి మీరూ దానిపై లుక్కేయండి.

పైన పేర్కొన్న ఫోటోను మీరు చూశారా.? అక్కడ ఏం కనిపిస్తోంది. ఠక్కున ఎరుపు రంగు చుక్కలు అని చెప్పొద్దు. వాటి వెనుక ఓ నెంబర్ కూడా దాగుంది. అదేంటో మీరు కనిపెట్టాలి. కొంచెం కష్టమే కానీ కనిపెట్టేయగలరు. పైపైన ఫోటో చూస్తే మీకేం కనిపించదు. నిశితంగా చూస్తే 15 సెకన్లలో పజిల్ సాల్వ్ చేసేస్తారు. నూటికి 99 మంది ఈ పజిల్ సాల్వ్ చేయలేకపోయారు. మరి మీ సంగతేంటి.? ఒకవేళ మీరు కూడా పజిల్ సాల్వ్ చేయడంలో పప్పులో కాలేస్తే.. ఓసారి లుక్కేయండి మరి.. సమాధానం కామెంట్స్ రూపంలో చెప్పండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..