మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. దాన్ని పైకి తీసి చూడగా కళ్లు చెదిరేలా.!

పురావస్తు శాఖలో పనిచేసే అధికారులు చోటు ఏదైనా.. ప్రాంతం ఎక్కడైనా.. ఎప్పటికప్పుడు తవ్వకాలు జరిపితే.. కచ్చితంగా ఏదొక చారిత్రిక ఆనవాళ్లు బయటకు తీయకుండా వదిలిపెట్టరు. మన దేశంలో అర్కియోలజీ డిపార్ట్‌మెంట్ ఉన్నట్టు.. విదేశాల్లో ఒకటే డిపార్ట్‌మెంట్ ఉండదు. అర్కియోలజీ సర్వీసులు..

మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. దాన్ని పైకి తీసి చూడగా కళ్లు చెదిరేలా.!
Viral Photo
Follow us

|

Updated on: Apr 23, 2024 | 9:00 PM

పురావస్తు శాఖలో పనిచేసే అధికారులు చోటు ఏదైనా.. ప్రాంతం ఎక్కడైనా.. ఎప్పటికప్పుడు తవ్వకాలు జరిపితే.. కచ్చితంగా ఏదొక చారిత్రిక ఆనవాళ్లు బయటకు తీయకుండా వదిలిపెట్టరు. మన దేశంలో అర్కియోలజీ డిపార్ట్‌మెంట్ ఉన్నట్టు.. విదేశాల్లో ఒకటే డిపార్ట్‌మెంట్ ఉండదు. అర్కియోలజీ సర్వీసులు చాలానే ఉంటాయి. ఒక మెటల్ డిటెక్టర్ చేత పట్టి.. అది ఎటు తీసుకెళ్తే.. అటు వెళ్లిపోవడమే.. మట్టిని తవ్వడం.. దొరికిన చారిత్రిక వస్తువులు బయటకు తీయడం.. ఇదే వాళ్ల ప్రతీ రోజూ డైలీ రొటీన్. తాజాగా ఈ పురావస్తు తవ్వకాలకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పురావస్తు తవ్వకాలు చేసే అర్కియోలజీ సర్వీసులకు చెందిన ఓ వ్యక్తి.. ఒక ప్రాంతంలో మట్టిని తవ్వగా.. రెండు పురాతన సీసాలు బయటపడ్డాయి. ఓ సీసాలో ఎర్ర రంగులోని ద్రవం కనిపించగా.. ఇంకో దానిలో మట్టి నిండి ఉంది.. దానిలోకి ఆ ఎర్ర ద్రవం పోసి నిప్పు పెట్టగా.. ఆ పెద్ద సీసాలోని మట్టి అంతా బయటకొచ్చింది. ఇక అతడి కళ్లు జిగేల్ అనిపించేలా అందులో కొన్ని బంగారు ఆభరణాలు ఉన్నాయి. రింగు, సిలువతో కూడిన ఓ చైన్, మరో రెండు ఆభరణాలు బయటపడ్డాయి. లేట్ ఎందుకు ఆ వీడియో మీరూ చూసేయండి.

View this post on Instagram

A post shared by خرید فلزیاب | طلایاب | گنجیاب (@felezyabie)

Latest Articles
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..