Video Viral: అరెరే ఎంత పనాయెరా.. ఆట పట్టిద్దామనుకుంటే.. కొమ్ములతో కుమ్మి పడేసింది..

చేతిలో ఫోన్, ఫోన్ లో డేటా ఉంటే చాలు.. ప్రపంచమంతా అరచేతిలోకి వచ్చేస్తోంది. సోషల్ మీడియా వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దానికి బానిసలుగా...

Video Viral: అరెరే ఎంత పనాయెరా.. ఆట పట్టిద్దామనుకుంటే.. కొమ్ములతో కుమ్మి పడేసింది..
Buffalo Video Viral
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 23, 2022 | 8:46 AM

చేతిలో ఫోన్, ఫోన్ లో డేటా ఉంటే చాలు.. ప్రపంచమంతా అరచేతిలోకి వచ్చేస్తోంది. సోషల్ మీడియా వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దానికి బానిసలుగా మారుతున్నాయి. అయితే.. సామాజిక మాధ్యమాల్లో రోజూ వేల సంఖ్యలో వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. ముఖ్యంగా ఇన్ స్టా రీల్స్, యూ ట్యూబ్ షార్ట్స్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. ప్రజలు తమలోని ట్యాలెంట్ ను సమాజానికి తెలియజేసేందుకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో తక్కువ నిడివి కలిగిన వీడియోలు చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా ఉన్నాయి. అవి మనుషులపై దాడి చేసే ఘటనలూ అధికమే. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

సాధారణంగా గ్రామాల్లోని ప్రజలు గేదెల పెంపకం చేస్తుంటారు. వాటిని మేతకు తీసుకెళ్తుంటారు. అయితే కొన్ని సార్లు అవి విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. ఎదుటి వారిపై దాడి చేస్తుంటాయి. కొన్ని సార్లు ఎదుటి వారు వాటికి చిరాకు తెప్పిస్తుంటారు. అలాంటప్పుడు అవి కోపాన్ని తట్టుకోలేక కొమ్ములతో ఎటాక్ చేస్తాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలోనూ సేమ్ ఇలాంటి సీనే జరిగింది. బైక్ పై వెళ్తున్న ఆకతాయిలు.. అటుగా వెళ్తున్న గేదెను ఆటపట్టించాలనుకుంటారు. అయితే గేదె చేసిన పనిని ఊహించలేదు. అది వారిని వెంబడించి, కింద పడేయడాన్ని వీడియోలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

షాకింగ్ వైరల్ వీడియోలో సోషల్ మీడియాలో అధిక వ్యూస్ సాధించిన వీడియోల జాబితాలో చేరింది. ‘ఫన్ వైరల్ విడ్స్’ అనే ఖాతా ద్వారా ట్విటర్‌లో షేర్ చేశారు. వార్తలు రాసే వరకు ఈ వీడియోను 34 వేల వ్యూస్, వందల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే