AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: డ్రైనేజీ పైప్‌ గుండా కదులుతూ కనిపించిన వింత ఆకారం.. భయంగా వెళ్లి చూస్తే

కింగ్ కోబ్రా.. అత్యంత ప్రమాదకరమైన సరీసృపాలలో ఒకటి. కాటేసిందంటే క్షణాల్లో కాటికి వెళ్లాల్సిందే. అంతటి భారీ కింగ్ కోబ్రాను దూరం నుంచి చూస్తేనే మనిషి పైప్రాణాలు పైకే పోతాయి. అలాంటిది దాన్ని దగ్గర నుంచి చూస్తే

Viral Video: డ్రైనేజీ పైప్‌ గుండా కదులుతూ కనిపించిన వింత ఆకారం.. భయంగా వెళ్లి చూస్తే
Viral Video
Ravi Kiran
|

Updated on: Aug 05, 2024 | 12:20 PM

Share

కింగ్ కోబ్రా.. అత్యంత ప్రమాదకరమైన సరీసృపాలలో ఒకటి. కాటేసిందంటే క్షణాల్లో కాటికి వెళ్లాల్సిందే. అంతటి భారీ కింగ్ కోబ్రాను దూరం నుంచి చూస్తేనే మనిషి పైప్రాణాలు పైకే పోతాయి. అలాంటిది దాన్ని దగ్గర నుంచి చూస్తే ఇంకేమైనా ఉందా.? ఈ మధ్యకాలంలో సరీసృపాలు జనావాసాల్లోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. సందు దొరికితే చాలు.. ఏదొక మూలాన దాక్కుని మనుషులను బెదరగొడుతున్నాయి. ఇటీవల ఓ 18 అడుగుల కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన వారంతా దెబ్బకు దడుసుకున్నారు.

కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన డ్రైనేజీ పైప్ మరమ్మత్తుల పనులు చేస్తున్నారు. ఆ క్రమంలోనే వారికి పైప్ గుండా కదులుతూ ఓ వింత ఆకారం కనిపించింది. వారు భయం.. భయంగానే బెదురుతూ వెళ్లి చూశారు. ఇక అక్కడ కనిపించిన షాకింగ్ దృశ్యానికి వారి మైండ్ బ్లాంక్ అయింది. లోపల 18 అడుగుల భారీ సైజ్ కింగ్ కోబ్రా ఉండటాన్ని గుర్తించారు. వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు. ఇక అతికష్టం మీద దాన్ని సుమారు రెండున్నర గంటల పాటు కష్టపడి దానిని.. చాకచక్యంగా బంధించారు. దీంతో స్థానికులు హమ్మయ్యా.! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

జీడీపీ ఎవరు లెక్కిస్తారో తెలుసా..?
జీడీపీ ఎవరు లెక్కిస్తారో తెలుసా..?
ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే
ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే
మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..
రోజుకు రూ.7తో 2.6జీబీ డేటా.. అద్బుతమైన ఆఫర్
రోజుకు రూ.7తో 2.6జీబీ డేటా.. అద్బుతమైన ఆఫర్
నోటి పూత తరచూ ఎందుకు వస్తుందో తెలుసా..? ప్రమాదకర వ్యాధుల సంకేతమా
నోటి పూత తరచూ ఎందుకు వస్తుందో తెలుసా..? ప్రమాదకర వ్యాధుల సంకేతమా
మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను గుర్తిస్తే.. మీరే తోపు
మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను గుర్తిస్తే.. మీరే తోపు