టాప్ 10 న్యూస్ @ 6PM

Top 10 News of The Day 29052019, టాప్ 10 న్యూస్ @ 6PM

1.వైసీపీ ఆ పదవిస్తే ఐవైఆర్ బీజేపీని వీడేందుకు సిద్ధమా..?

చంద్రబాబు నాయుడు ఓటమిలో ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్టారావు పాత్ర ఉందా..? అమరావతి గురించి కృష్ణారావు దగ్గర రహస్యాలు ఉన్నాయా..? ఏపీ బ్రాహ్మణ కార్పోరేషన్ పదవిని వైసీపీ ఇస్తే కృష్ణారావు…Read more

2.టీడీపీ పార్లమెంటరీ పక్షనేతగా గల్లా జయదేవ్

పార్లమెంటరీ పక్షనేతగా టీడీపీ నుంచి ఎంప గల్లా జయదేవ్‌ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. అలాగే లోక్‌సభలో పార్టీ నేతగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, రాజ్యసభలో నేతగా ఎంపీ సుజనా చౌదరి…Read more

3.కమలం పార్టీ నాథుడు… నడ్డా?

భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వి ఎవ‌రిని వ‌రిస్తుంద‌న్న అంశంపై నెల‌కొన్న స‌స్పెన్స్‌కు తొంద‌ర‌గానే తెర పడింది. దేశ‌వ్యాప్తంగా పార్టీని విజ‌య‌ప‌థంలో న‌డిపించిన అమిత్ షా వార‌సుడెవ‌రో తేలిపోయింది…Read more

4.12 ఏళ్ళ అమ్మాయి..ఇక జైన సన్యాసిని

ఈ ప్రపంచంలోని సుఖాలు, భోగాలు అన్నీ అశాశ్వతమని, మోక్షం ఒక్కటే ఇహలోకం నుంచి మనిషిని దూరం చేస్తుందని అంటోంది ఆ కాబోయే బాల సన్యాసిని. ఎక్కడో హిమాలయాలలోనో, జైన, లేదా బౌధ్ధ క్షేత్రాలలోనో కూర్చుని ఆమె…Read more

5.జూన్ 8 నుంచి చేప మందు ప్రసాదం పంపిణీ: బత్తిని హరనాథ్ గౌడ్

జూన్ 8వ తేది సాయంత్రం నుంచి చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిని మృగశిర ట్రస్ట్ కార్యదర్శి బత్తిని హరనాథ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమం తొమ్మిదో తేది సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు…Read more

6.‘ఐ లవ్ యు’ ప్రీ రిలీజ్ ట్రైలర్ విడుదల… త్వరలో విశాఖలో ఆడియో వేడుక!

కన్నడ సూప‌ర్‌స్టార్‌ ఉపేంద్ర నటించిన తాజా సినిమా ‘ఐ లవ్ యు’. ‘నన్నే… ప్రేమించు’ అనేది క్యాప్షన్‌. రచితా రామ్‌ హీరోయిన్‌. తెలుగు పరిశ్రమకు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’తో దర్శకుడిగా పరిచయం అయిన ఆర్‌. చంద్రు, శ్రీ సిద్ధేశ్వరా…Read more

7.ఏపీ అడ్వకేట్ జనరల్‌గా సుబ్రమణ్యం శ్రీరామ్..?

మరికొన్ని గంటల్లో రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న వైసీసీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. అంతలోపే తన టీమ్‌ను రెడీ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు ఐపీఎస్, ఐఏఎస్‌లను ఏపీకి బదిలీ చేయించుకున్న…Read more

8.జగన్‌ను ప్రజలు అందుకే గెలిపించారు : చంద్రబాబు

జగన్‌పై ఉన్న సానుభూతే వైసీపీని గెలిపించిందని అన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు చిత్తశుద్ధితో పనిచేశామన్నారు. బుధవారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…Read more

9.హనుమాన్ ధ్వజ స్తంభం నుంచి పాలధార..!

పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలోని ఓ గుడి వార్తల్లోకి వచ్చింది. ఒక్కసారిగా ఆ గ్రామానికి చెందిన ప్రజలు తండోపతండాలుగా గుడికి చేరుకుంటున్నారు. ఈ గ్రామంలో ఓ ధ్వజ స్తంభం నుంచి పాలు కారుతున్నాయి…Read more

10.వైఎస్సార్ సమాధి వద్ద జగన్ నివాళి..!

తిరుమల శ్రీవారి దర్శనం పూర్తయ్యాక, కడప పెద దర్గాకు వచ్చి ప్రార్థనలు చేశారు ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్. తర్వాత కడప నుంచి పులివెందులకు వచ్చి అక్కడి సీఎస్‌ఐ చర్చిలో కూడా ప్రార్థనలు నిర్వహించారు…Read more

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *