ఢిల్లీలో కుప్పకూలిన భవనం
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం తప్పింది. స్ధానిక సర్దార్ బజార్ ప్రాంతంలో ఓ పాత మూడంతస్తుల భవనం ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. #WATCH Delhi: A three-storey building in Sadar Bazaar collapsed earlier today. No casualties reported pic.twitter.com/7XcJmAyYto — ANI (@ANI) June 18, 2019
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం తప్పింది. స్ధానిక సర్దార్ బజార్ ప్రాంతంలో ఓ పాత మూడంతస్తుల భవనం ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH Delhi: A three-storey building in Sadar Bazaar collapsed earlier today. No casualties reported pic.twitter.com/7XcJmAyYto
— ANI (@ANI) June 18, 2019