నేను ‘ఆర్‌ఆర్ఆర్’లో నటించట్లేదు..అలా చేస్తే 7’O’ క్లాక్ బ్లేడ్..

రాహుల్ రామకృష్ణ..తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న నటుడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఈ మల్టీ టాలెంటడ్ యాక్టర్ ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి జోష్‌లో ఉన్నాడు. అయితే దర్శకదిగ్గజం ‘రాజమౌళి’ తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో రాహుల్ ఓ కీలక రోల్‌కి సెలక్టయ్యాడని రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు ఈ నటుడు. తాను “ఆర్ఆర్ఆర్’ నటించడం లేదని అదంతా ఫాల్స్ న్యూస్ అని కొట్టిపారేశాడు […]

నేను 'ఆర్‌ఆర్ఆర్'లో నటించట్లేదు..అలా చేస్తే 7'O' క్లాక్ బ్లేడ్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 12, 2020 | 7:05 PM

రాహుల్ రామకృష్ణ..తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న నటుడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఈ మల్టీ టాలెంటడ్ యాక్టర్ ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి జోష్‌లో ఉన్నాడు. అయితే దర్శకదిగ్గజం ‘రాజమౌళి’ తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో రాహుల్ ఓ కీలక రోల్‌కి సెలక్టయ్యాడని రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు ఈ నటుడు. తాను “ఆర్ఆర్ఆర్’ నటించడం లేదని అదంతా ఫాల్స్ న్యూస్ అని కొట్టిపారేశాడు రాహుల్. ఆ సినిమాలో ఏం జరుగుతుందో తెలియదని, అందరూ ఆ మూవీ గురించి అడిగి ఇరికిస్తున్నారని పేర్కొన్నాడు.

రాహుల్ రామకృష్ణ సమాధానాన్ని స్కిప్ చేయడానికి ప్రయత్నించగా..మూవీలో రోల్ గురించి అడగనని, జస్ట్ రాజమౌళి గారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందని యాంకర్ ప్రశ్నించింది. అయితే ఆమె అడిగిన ప్రశ్నకు తన వద్ద ఎటువంటి సమాధానం లేదని, అసలు ఎలా అన్సర్ చెయ్యాలో కూడా తెలియదంటూ చెప్పుకొచ్చాడు రాహుల్. ఒకవేళ సినిమాలో కనిపిస్తే తనకు సారీ చెప్పాలని యాంకర్ అడగ్గా..తనకు ఇది  7 ‘O’ క్లాక్ బ్లేడ్ మూమెంట్ అని సరదాగా టాపిక్ ముగించాడు ఈ ఏస్ నటుడు.

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో