YS Sharmila : కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ లో చేర్చేది ఆలోచిస్తామని చెప్పి 8 నెలలు గడిచిపోయింది : వైయస్ షర్మిల

Sharmila : ఇంకెప్పుడు కరోనా ట్రీట్మెంట్ ను ఆరోగ్యశ్రీలో చేరుస్తారంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను వైయస్ షర్మిల నిలదీశారు..

YS Sharmila : కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ లో చేర్చేది ఆలోచిస్తామని చెప్పి 8 నెలలు గడిచిపోయింది : వైయస్ షర్మిల
Ys Sharmila

Updated on: May 16, 2021 | 12:09 AM

Sharmila : ఇంకెప్పుడు కరోనా ట్రీట్మెంట్ ను ఆరోగ్యశ్రీలో చేరుస్తారంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను వైయస్ షర్మిల నిలదీశారు. కరోనా వైద్యంను ఆరోగ్యశ్రీలో చేర్చే ఆలోచనలో ఉన్నామని చెప్పి 8 నెలలు గడిచిందని, కానీ ఇప్పటికీ అది నేరవేరలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా కేసీఆర్ సర్కార్‌పై షర్మిల విరుచుకుపడ్డారు. ‘మీ లెక్కకు సరిపడా మరణాలు నమోదు కాలేదనా?. ప్రజలు తిరగబడక ముందే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి. లేకుంటే కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవడం ఖాయం’ అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు సంధించారు.

Read also : Women in police : ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ లోని గర్భిణీ మహిళా సిబ్బందికి ఏపీ డీజీపీ బంపారాఫర్..!

Loading...
Unable to load recommendations.
Follow Us